Jayakumari: దయనీయ స్థితిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ప్రభుత్వాసుపత్రిలో ఇలా..

కొంతమంది సినిమా తరాల జీవితాలు ఇట్టే తారుమారు అవుతూ ఉంటాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారు ఇప్పుడు పూటగడవని స్థితిలో ఉంటారు.

Jayakumari: దయనీయ స్థితిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ప్రభుత్వాసుపత్రిలో ఇలా..
Jayakumari
Follow us

|

Updated on: Sep 18, 2022 | 8:22 PM

Jayakumari: కొంతమంది సినిమా తరాల జీవితాలు ఇట్టే తారుమారు అవుతూ ఉంటాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారు ఇప్పుడు పూటగడవని స్థితిలో ఉంటారు. చాలా మంది ఆర్ధిక ఇబ్బందులతో జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అలాంటి వారి గురించి మనం చాలా వార్తలు వినే ఉంటాం.. తాజాగా ఓ సీనియర్ నటి కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. దాదాపు 400 వందల సినిమాల్లో నటించిన హీరోయిన్ ఇప్పుడు ఆర్ధిక స్థోమత లేక ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. సీనియర్‌ నటి జయకుమారి చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం చేరారు.

తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించిన ఈమె.. ప్రస్తుతం ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. రెండు కిడ్నీల చెబిపోవడంతో.. మంచానికే పరిమితమై ఉన్నారు. వైద్యానికి డబ్బులు లేక.. ప్రభుత్వాసుపత్రి చుట్టూ తిరిగుతున్నారు. ఇక తాజాగా చెన్నై ప్రభుత్వాసుపత్రిలో చేరి డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే ఒకప్పుడు బాగా బతికిన జయకుమారి.. ఆ తరువాత సంపాదించిదంతా పోగొట్టుకున్నారు. ప్రస్తుతం తన కుమారిడితో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇక భర్త నాగపట్టినం అబ్దుల్లా ఎప్పుడో చనిపోయారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ