Varun Tej: యదార్థ సంఘటనల నేపథ్యంలో వరుణ్‌ తేజ్‌ కొత్త చిత్రం.. చిన్న వీడియోతో పెద్ద సప్సెన్స్‌..

Varun Tej: ఎఫ్‌3 సినిమా విజయంతో ఈ ఏడాది భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు మెగా హీరో వరుణ్‌ తేజ్‌. అయితే ఇదే ఏడాదిలో గని రూపంలో పరాజయాన్ని సైతం మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో..

Varun Tej: యదార్థ సంఘటనల నేపథ్యంలో వరుణ్‌ తేజ్‌ కొత్త చిత్రం.. చిన్న వీడియోతో పెద్ద సప్సెన్స్‌..
Varun Tej 13
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 18, 2022 | 2:33 PM

Varun Tej: ఎఫ్‌3 సినిమా విజయంతో ఈ ఏడాది భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు మెగా హీరో వరుణ్‌ తేజ్‌. అయితే ఇదే ఏడాదిలో గని రూపంలో పరాజయాన్ని సైతం మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తన తర్వాతి చిత్రంపై దృష్టిసారించిన ఈ యంగ్‌ హీరో మరో ఆసక్తికర కథాంశంతో ప్రేక్షకులకు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా శనివారం చిత్ర యూనిట్ వరుణ్‌ 13వ చిత్రానికి సంబంధించి ఓ చిన్న వీడియోను రిలీజ్‌ చేసింది.

ఈ వీడియోలో అసలు విషయం ఏంటో చెప్పకపోయినా.. మూవీపై ఇంట్రెస్టింగ్‌ కలిగించేలా చేసింది. ఈ వీడియోలో వరుణ్‌ తేజ్‌ సినిమా స్క్రిప్ట్‌ చదువుతున్నట్లు కనిపిస్తుంటారు.. చివరల్లో స్క్రిప్ట్‌ బుక్‌పై ఓ ఎయిర్‌ క్రాఫ్ట్‌ బొమ్మని ఉంచి వెళుతారు.. ఆ తర్వాత విమానం టేకాఫ్‌ శబ్దం రావడం వంటివి సినిమా కథాంశం ఏంటన్న దానిపై ఆసక్తిని పెంచేశాయి. వీటి బట్టిని చూస్తే ఈ సినిమా యుద్ధం లేదా ఆకాశానికి సంబంధించి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమా తెరకెక్కించనున్నారని టాక్.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వరున్‌ తేజ్‌.. ‘ఆకాశాన్ని తాకేందుకు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేయడంతో ఈ సినిమా కచ్చితంగా విమానయానం లేదా యుద్ధానికి సంబంధించింది అయి ఉండొచ్చని అభిమానులు అంచనాల వేస్తున్నారు. ఇక ఈ సినిమా  అభినందన్ వర్ధమాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనుందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ మరో అప్‌డేట్‌ను సెప్టెంబర్‌ 19న విడుదల చేయనున్నట్లు తెలిపింది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు ప్రకటించిన ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియాలంటే రేపటి వరకు (సోమవారం) వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!