AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో ఇద్దరు బాలీవుడ్ బ్యూటీస్ ?..

మహేష్ తో తాను చేయబోయే సినిమా గ్లోబల్ భారీ యాక్షన్ అడ్వైంచర్ థ్రిల్లర్ అని చెప్పడంతో ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక గత కొద్దిరోజులుగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి.

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో ఇద్దరు బాలీవుడ్ బ్యూటీస్ ?..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Sep 18, 2022 | 1:15 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతోపాటు.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‏లోనూ మహేష్ నటించనున్నారు. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా.. మహేష్ తో తాను చేయబోయే సినిమా గ్లోబల్ భారీ యాక్షన్ అడ్వైంచర్ థ్రిల్లర్ అని చెప్పడంతో ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక గత కొద్దిరోజులుగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి.

లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబుతో ఇద్దరు హీరోయిన్లు జత కట్టనున్నారట. అంతేకాకుండా..వీరిద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ అని తెలిసిందే. ఇక తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. అలియా భట్, దీపికా పదుకొణే ఇద్దరి పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారట. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. మరోవైపు జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్