AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: శాకుంతలంలో సమంత జోడి ఎవరో తెలుసా.? దుష్యంత మహారాజు పాత్రలో ఆ స్టార్‌ హీరో..

Samantha: సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్ - గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై...

Samantha: శాకుంతలంలో సమంత జోడి ఎవరో తెలుసా.? దుష్యంత మహారాజు పాత్రలో ఆ స్టార్‌ హీరో..
Samantha Shakuntalam
Narender Vaitla
|

Updated on: Sep 18, 2022 | 2:59 PM

Share

Samantha: సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్ – గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ నిర్మిస్తున్న ఈ సినిమాను పౌరాణిక ఇతిహాస ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, సెట్టింగ్స్‌లతో గుణశేఖర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సమంత శాకుంతల దేవీ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాలో సమంత జోడిగా నటిస్తున్న దుష్యంత మహారాజు పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ పాత్రలో మలయాళ స్టార్‌ హీరో దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. ఆదివారం దేవ్‌ మోహన్‌ పుట్టిన రోజు సందర్భంగా దేవ్‌ మోహన్‌ ఫస్ట్‌లుక్‌ను చిత్రి యూనిట్‌ విడుదల చేసింది. గుర్రంపై స్వారీ చేస్తూ వస్తున్న యువరాజు పాత్రలో దేవ్‌ మోహన్‌ ఆకట్టుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Neelima Guna (@neelima_guna)

ఈ ఫొటోను షేర్‌ చేసిన నీలిమా గుణ.. ‘హ్యాపీ బర్త్ డే టు అవర్ ఛార్మింగ్ అండ్ వాలియంట్ కింగ్ దుష్యంత్’ అంటూ చిత్రబృందం మోహన్​కు విషెస్​ చెప్పింది. పాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హ నటిస్తోన్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్