Vishnu Priya: సినిమా ఛాన్స్‌ ఇస్తాం, ఆ పని చేస్తావా అన్నారు.. విష్ణుప్రియ షాకింగ్‌ కామెంట్స్‌..

Vishnu Priya: కాస్టింగ్ కౌచ్‌ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. గత కొంతకాలం క్రితం హాలీవుడ్‌లో మొదలైన కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌ వరకు పాకింది. సినిమాల్లో నటించే ఛాన్స్‌ దక్కాలంటే...

Vishnu Priya: సినిమా ఛాన్స్‌ ఇస్తాం, ఆ పని చేస్తావా అన్నారు.. విష్ణుప్రియ షాకింగ్‌ కామెంట్స్‌..
Vishnu Priya
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 17, 2022 | 4:56 PM

Vishnu Priya: కాస్టింగ్ కౌచ్‌ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. గత కొంతకాలం క్రితం హాలీవుడ్‌లో మొదలైన కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌ వరకు పాకింది. సినిమాల్లో నటించే ఛాన్స్‌ దక్కాలంటే కంప్రమైజ్‌ అవ్వాల్సిందే అంటూ కొందరు నటీమణులు బహిరంగంగా ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశారు. ఇక టాలీవుడ్‌కు చెందిన కొందరు హీరోయిన్‌లు సైతం కాస్టింగ్‌ కౌచ్‌పై కామెంట్స్‌ చేసి చర్చకు దారి తీశారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ బుల్లి తెర యాంకర్‌ విష్ణు ప్రియ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఒక్కసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

రియాలిటీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న విష్ణు ప్రియ అనతికాలంలోనే భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫొటోస్‌ను పోస్ట్‌ చేస్తూ రచ్చ రచ్చ చేసే ఈ బ్యూటీ తాజాగా ‘జరీ జరీ’ అనే స్పెషల్‌ సాంగ్‌లో నటించిన విషయం తెలిసిందే. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణుప్రియ కాస్టింగ్‌ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా రంగానికి మాత్రమే పరిమితం కాదని, అన్ని రంగాల్లో మహిళలు ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చింది. ఇక తనకు కూడా కెరీర్‌ మొదట్లో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపిన విష్ణు ప్రియ.. సినిమాలో ఛాన్స్ ఇస్తాం.. కోరిక తీరుస్తావా అని కొందరు అడిగారని తెలిపింది. అయితే తనకు అలాంటి అవకాశాలు వద్దని వదులుకున్నట్లు చేదు జ్ఞాపకాలను పంచుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!