Unstoppable2 with NBK: బాలయ్య ఫ్యాన్స్ ఖుష్ అయ్యే అప్డేట్ ఇచ్చిన ఆహా.. అన్ స్టాపబుల్ సీజన్ 2 రెడీ

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఎలా రెచ్చిపోయిన నటిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాలయ్య టాక్ షో ఎలా నిర్వహిస్తారు..? హోస్ట్ గా బాలకృష్ణ ఏ  రేంజ్ లో సందడి చేస్తారు.? అనే డౌట్స్ కు చెక్..

Unstoppable2 with NBK: బాలయ్య ఫ్యాన్స్ ఖుష్ అయ్యే అప్డేట్ ఇచ్చిన ఆహా.. అన్ స్టాపబుల్ సీజన్ 2 రెడీ
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 17, 2022 | 4:41 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) సినిమాల్లో ఎలా రెచ్చిపోయిన నటిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాలయ్య టాక్ షో ఎలా నిర్వహిస్తారు..? హోస్ట్ గా బాలకృష్ణ ఏ  రేంజ్‌లో అలరిస్తారో.? అనే డౌట్స్ కు చెక్ పెట్టింది ఆహాలో టెలికాస్ట్ అయిన అన్ స్టాపబుల్(Unstoppable). టాక్ షోలన్నింటిలో బాలయ్య షోనే బెస్ట్ అనేలా అన్ స్టాపబుల్‌ను నడిపించారు నటసింహం. తనదైన కామెడీ టైమింగ్ తో వచ్చిన గెస్ట్ లను తికమక పెడుతూ.. నవ్వులు పూయించారు బాలకృష్ణ. అన్ స్టాపబుల్ మొదటి సీజన్ పూర్తయిన తర్వాత సీజన్ 2 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.

మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి చేసిన బాలయ్య ఇప్పుడు సీజన్ 2 కోసం రెడీ అవుతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చారు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ఆగస్టు లోనే బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో అన్ స్టాపబుల్ కూడా ఆలస్యం అయ్యింది. ఇప్పుడు షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో అన్ స్టాపబుల్ సీజన్ 2 కు సిద్ధం అవుతున్నారు బాలయ్య. అయితే సీజన్ 2 లో మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తారని టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ లేనప్పటికీ.. మెగాస్టార్ వస్తే షో నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందని అంటున్నారు. మెగా, నందమూరి ఫ్యాన్స్. చూడాలి మరి ఏంజరుగుతుందో.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!