Kushi: ఆలస్యం అవుతోన్న విజయ్ దేవరకొండ “ఖుషి”.. కారణం ఇదేనా

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Kushi: ఆలస్యం అవుతోన్న విజయ్ దేవరకొండ ఖుషి.. కారణం ఇదేనా
Kushi
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 17, 2022 | 5:27 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా తర్వాత ఖుషి(Kushi) అనే అందమైన ప్రేమకథతో రాబోతున్నాడు విజయ్. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతోంది. ఈ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని ముందే ప్రకటించారు మేకర్స్. కాశ్మీర్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు  శివ నిర్వాణ. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ కాదన్న టాక్ వినిపిస్తోంది.

ఖుషి సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే అంటున్నారు. దానికి కారణం ఏంటంటే.. ఇప్పటికే ఖుషి సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. అయితే సమంతకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. అయితే సామ్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఆమె పాల్గొనాల్సిన సన్నివేశాల షూటింగ్ లేట్ అవుతుందట. దాంతో ఈ సినిమా వెనక్కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ్ తోపాటు హిందీలోనూ సినిమాలు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సామ్.. ఖుషి సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..