Varun Tej and Naga Chaitanya: అక్కినేని-మెగా ఫ్యామిలీ యంగ్ హీరోల మల్టీస్టారర్.?

టాలీవుడ్ లో ఇటీవల మల్టీస్టారర్ సినిమాల హడావిడి కనిపిస్తుంది. స్టార్ డమ్ ను పక్కన పెట్టి కలిసి నటించడానికి హీరోలంతా ఆసక్తి చూపిస్తున్నారు.

Varun Tej and Naga Chaitanya: అక్కినేని-మెగా ఫ్యామిలీ యంగ్ హీరోల మల్టీస్టారర్.?
Varun Tej And Naga Chaitany
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 04, 2021 | 12:31 PM

Varun Tej and Naga Chaitanya: టాలీవుడ్ లో ఇటీవల మల్టీస్టారర్ సినిమాల హడావిడి కనిపిస్తుంది. స్టార్ డమ్ ను పక్కన పెట్టి కలిసి నటించడానికి హీరోలంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో చాలా మల్టీస్టారర్ సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా ఓ క్రేజీ కాంబోలో సినిమా రాబోతుందన్న వార్త ఫిలిం నగర్ ను షేక్ చేస్తుంది. టాలీవుడ్ లో బడా ఫ్యామిలీలైన మెగా -అక్కినేని యంగ్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా చేషున్నారని అంటున్నారు. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. సంతోషం’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి చిత్రాలతో మెప్పించిన దర్శకరచయిత దశరథ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారని అంటున్నారు. అయితే కొంతకాలంగా  సినిమాలు దశరథ్ సైలైంట్ గా ఉంటున్నారు. చివరగా మంచు మనోజ్ నటించిన శౌర్య అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు దశరథ్.

ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నాడట దశరథ్. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ సిరీస్ రూపొందుతోది. ఈ క్రమంలో దశరథ్ ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ రెడీ చేశారట. నాగచైతన్య తో వరుణ్ తేజ్ తో ఈ సిరీస్ ను చేయాలనుకుంటున్నారని టాక్ నడుస్తుంది. అంతేకాదు ఇందులో మరో కీలక పాత్ర కోసం పంజా వైష్ణవ్ తేజ్ ని అనుకుంటున్నారట. గతంలో చిరంజీవి -నాగార్జునతో మల్టీస్టారర్ సినిమా చేయాలని రాఘవేంద్రరావు ప్రయత్నించారు. కానీ ఎందుకో కుదరలేదు. ఇప్పుడు ఈ యంగ్ హీరోలు కలిసి నటించబోతున్నారన్న వార్త అక్కినేని మెగా అభిమానులు  జోష్ నింపుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: చిరుకి చెల్లెలుగా ఆ స్టార్ హీరో సతీమణి.. గట్టిగా వినిపిస్తున్న గుసగుస..

David Warner: ‘వినయ విధేయ వార్నర్‌’.. ఈ సారి రామ్‌చరణ్‌ను వాడేసిన వార్నర్‌. వైరల్‌గా మారిన వీడియో..

Arjun Sarja : సర్కారు వారి పాటకు స్పెషల్ అట్రాక్షన్.. మహేష్ మూవీలో యాక్షన్ హీరో పవర్ ఫుల్ రోల్

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!