Megastar Chiranjeevi: చిరుకి చెల్లెలుగా ఆ స్టార్ హీరో సతీమణి.. గట్టిగా వినిపిస్తున్న గుసగుస..

మెగాస్టార్ చిరంజీవి వరుస గా సినిమాలను అనౌన్స్ చేసి ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్న చిరు.

Megastar Chiranjeevi: చిరుకి చెల్లెలుగా ఆ స్టార్ హీరో సతీమణి.. గట్టిగా వినిపిస్తున్న గుసగుస..
Megastar
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 04, 2021 | 12:30 PM

Megastar Chiranjeevi:

గ్యాప్‌ ఎక్కువైందనుకున్నారో…లేదా గ్యాప్‌ తగ్గించాలనుకున్నారో తెలియదు కాని మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పది సంవత్సరాలుగా తనలో పోగుబడిన జోష్‌నంతా యంగ్‌ డైరెక్టర్ల చేతిలో పెట్టి మరీ… వారి డైరెక్షన్లో రికార్డుల సునామీని సృష్టించేందుకు సిద్దమైపోతున్నారు. డైరెక్షర్లే కాదు హీరోయిన్‌లను.. క్యారెక్టర్‌ ఆర్టిస్టులను కూడా ఇంకొంచెం ఇంట్రెస్ట్గా… సెలక్ట్‌ చేసుకుంటూ… ముందుకు పోతున్నారు. ఇప్పుడిక ఇదే స్పీడుతో ఓ టాలీవుడ్ స్టార్‌ హీరో వైఫ్‌ను తన సినిమాలో నటింపజేస్తున్నారు మెగా స్టార్‌ చిరు.

చిరు హీరోగా మోహన్ రాజా డైరెక్షన్లో మలయాళ లూసిఫర్ సినిమాకు రీమేక్‌ రాబోతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించిన మూవీ యూనిట్ అతి త్వరలో సెట్స్‌ మీదకు కూడా వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరుకు చెల్లెలిగా నయనతారా.. విద్యాబాలన్ అంటూ కొంత కాలంగా వచ్చిన వార్తలకు చెక్ పెట్టేలా… ఇప్పుడు మరో న్యూస్‌ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. మెగాస్టార్‌ చిరంజీవికి చెల్లెలిగా కింగ్ నాగార్జున వైఫ్ అమలను నటిస్తున్నారంటూ ఓ న్యూస్‌ ఇప్పుడు టాలీవుడ్ ను షేక్‌ చేస్తోంది.

అక్కినేని నాగార్జున వైఫ్ అమల రీసెంట్ డేస్‌లో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అలా ఇటీవల “లైఫ్ ఈస్ బ్యూటీఫుల్” సినిమాలో హీరోకు అమ్మగా నటించి.. అందర్నీ ఆకట్టుకున్నారు కూడా.. అయితే తాజాగా లూసీఫర్ తెలుగు రీమేక్ లో చిరంజీవి చెల్లెలుగా అమల నటించనున్నారట. ఆ క్యారెక్టర్ కు అమల అయితే సరిపోతుందని మెగాస్టార్ స్ట్రాంగ్ గా ఫీలవుతున్నారట. ఇదే విషయాన్ని డైరెక్టర్‌కు కూడా చెప్పి.. స్టోరీ నరేషన్ కు సిద్దంగా ఉండాలని సూచించారట మెగాస్టార్‌. ఇక ఈ విషయం తెలిసిన చిరు అభిమానులు ఈ క్రేజీకాంబో కోసం వెయిటింగ్ అంటూ కమెంట్లు చేస్తున్నారు. ఈ వార్తలో వాస్తవమెంత అన్నది తెలియదు కానీ గుసగుసలు మాత్రం గట్టుగానే వినిపిస్తున్నాయి. ఈ ఇంట్రస్టింగ్ గాసిప్ పైన క్లారిటీ వస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

David Warner: ‘వినయ విధేయ వార్నర్‌’.. ఈ సారి రామ్‌చరణ్‌ను వాడేసిన వార్నర్‌. వైరల్‌గా మారిన వీడియో..

Arjun Sarja : సర్కారు వారి పాటకు స్పెషల్ అట్రాక్షన్.. మహేష్ మూవీలో యాక్షన్ హీరో పవర్ ఫుల్ రోల్

Aamir khan: అమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావ్‌ విడిపోవడానికి కారణం ఆ హీరోయినేనా..? నెట్టింట వైరల్‌గా మారిన హ్యాష్‌ ట్యాగ్‌.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!