Salaar: ఎందుకైనా మంచిది అలారం పెట్టుకుందాం.. ‘సలార్’ టీజర్ పై మీమ్స్.. చూస్తే నవ్వులే నవ్వులు..

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సంచలనం క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు సలార్ చిత్రంతో థియేటర్లలో విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పై ఇప్పటికే ఓరెంజ్‏లో హైప్ ఏర్పడింది. గతంలో విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

Salaar: ఎందుకైనా మంచిది అలారం పెట్టుకుందాం.. 'సలార్' టీజర్ పై మీమ్స్.. చూస్తే నవ్వులే నవ్వులు..
Salaar Teaser Memes
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 05, 2023 | 5:30 PM

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ సలార్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సంచలనం క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు సలార్ చిత్రంతో థియేటర్లలో విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పై ఇప్పటికే ఓరెంజ్‏లో హైప్ ఏర్పడింది. గతంలో విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో సలార్ మూవీ ప్రమోషన్స్ జరిపేందుకు మేకర్స్ పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఫ్యాన్స్ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఈ మూవీ టీజర్‏ను జూన్ 6న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.

ఇవి కూడా చదవండి

జూన్ 6న తెల్లవారుజామున 5.12 గంటలకు సలార్ టీజర్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. సలార్ టీజర్ తెల్లవారుజామునే విడుదల చేయనుండడంతో టీజర్ పై తమకున్న ఆసక్తిని మీమ్స్ రూపంలో తెలియజేస్తున్నారు. చాలా రోజులుగా సలార్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్.. ఇప్పుడు టీజర్ కోసం ఏకంగా అలారం పెట్టుకుంటామంటూ ఫన్నీగా మీమ్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. సలార్ అలారం మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే