AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోతో సినిమా చేయడం నా కల.. చిన్న రోల్ దొరికిన వదులుకోను..!! మనసులో మాట బయటపెట్టిన రితిక

టాలీవుడ్ ప్రేక్షకులను కొత్త అందాలు పలకరిస్తున్నాయి. యంగ్ బ్యూటీస్ రీసెంట్ డేస్ లో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో రితిక నాయక్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.

ఆ హీరోతో సినిమా చేయడం నా కల.. చిన్న రోల్ దొరికిన వదులుకోను..!! మనసులో మాట బయటపెట్టిన రితిక
Ritika Nayak
Rajeev Rayala
|

Updated on: Mar 09, 2026 | 10:33 AM

Share

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. తక్కువ సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్న హీరోయిన్స్ లో రితికా నాయక్ ఒకరు. తన క్యూట్ లుక్స్ తో ఈ చిన్నది కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఈ బ్యూటీ తక్కువ సినిమాలతోనే పాపులర్ అయ్యింది. ఈ యంగ్ బ్యూటీ విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాతోనే తన అందంతో ఆకట్టుకుంది. క్యూట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఇక ఇటీవలే ఈ ఆముద్దుగుమ్మ మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు మరుస సినిమాలతో దూసుకుపోతుంది.

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొరియన్ కనకరాజు అనే సినిమాలో నటిస్తుంది రితిక నాయక్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా రితికా నాయక్.. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆతర్వాత నటిగా మారి ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ సినిమా తర్వాత అమ్మడుకు అంతగా ఆఫర్స్ రాలేదు. నాని నటించిన హాయ్ నాన్న మూవీలో చిన్న పాత్రలో మెరిసింది.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్స్  అందుకుంటుంది. తాజాగా రితికా నాయక్ తనకు ఓ స్టార్ హీరోతో కలిసి నటించాలని ఉందని తెలిపింది. ఆ హీరో ఎవరో కాదు ఐకాన్ స్టార్ , నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ తో నటించడం అనేది నా కల. ఆయన సినిమాలో ఎలాంటి పాత్ర అయినా సరే.. ఎలాంటి సినిమా అయినా సరే నేను నటిచడానికి రెడీ. చిన్న పాత్ర అయినా సరే నటిస్తా అని రితికా నాయక్ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక రితిక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది ఈ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
దుబాయ్‌లో క్షిపణి దాడి కలకలం.. కాసేపటికే..
దుబాయ్‌లో క్షిపణి దాడి కలకలం.. కాసేపటికే..
గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌కు బిగ్‌ షాకిచ్చిన అత్తాపూర్ పోలీసులు
గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌కు బిగ్‌ షాకిచ్చిన అత్తాపూర్ పోలీసులు
అమెజాన్‌ నుంచి అతిపెద్ద సేల్‌ రాబోతోంది.. భారీ డిస్కౌంట్లు..
అమెజాన్‌ నుంచి అతిపెద్ద సేల్‌ రాబోతోంది.. భారీ డిస్కౌంట్లు..
పాస్‌పోర్ట్ చట్టం తెలుసుకో.. ఒవైసీపై కిషన్ రెడ్డి ఫైర్!
పాస్‌పోర్ట్ చట్టం తెలుసుకో.. ఒవైసీపై కిషన్ రెడ్డి ఫైర్!
సరిగ్గా అలారం పెట్టినట్టు రోజూ ఒకే టైంకి దంచికోడుతున్న వర్షం!
సరిగ్గా అలారం పెట్టినట్టు రోజూ ఒకే టైంకి దంచికోడుతున్న వర్షం!
చిన్నారుల ముక్కు, చెవుల్లో నూనె వేస్తున్నారా? డాక్టర్ల హెచ్చరిక!
చిన్నారుల ముక్కు, చెవుల్లో నూనె వేస్తున్నారా? డాక్టర్ల హెచ్చరిక!
జేసీబీ ఫుల్‌ఫాం ఏంటి? అది పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?
జేసీబీ ఫుల్‌ఫాం ఏంటి? అది పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?
మొబైల్ చూస్తూ టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?
మొబైల్ చూస్తూ టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?
క్రూరత్వం పరాకాష్ఠ.. అంగన్‌వాడీ కేంద్రంలో అమానుషం..!
క్రూరత్వం పరాకాష్ఠ.. అంగన్‌వాడీ కేంద్రంలో అమానుషం..!