Nani : నానికి జోడీగా స్టార్ హీరోయిన్.. ఏకంగా ఆ పాన్ ఇండియా బ్యూటీని రంగంలోకి దింపనున్న నేచురల్ స్టార్

ప్రేక్షకుల్లో నాని సినిమా వస్తుందంటే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. నాని సినిమాలంటే ఎంటర్టైన్మెంట్ కు మినిమమ్ గ్యారెంటీ. అలాగే వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ గా నాని నటించిన సరిపోదా శనివారం సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది.

Nani : నానికి జోడీగా స్టార్ హీరోయిన్.. ఏకంగా ఆ పాన్ ఇండియా బ్యూటీని రంగంలోకి దింపనున్న నేచురల్ స్టార్
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 02, 2024 | 7:29 AM

నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. దసరా , హాయ్ నాన్న ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు నాని. ప్రేక్షకుల్లో నాని సినిమా వస్తుందంటే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. నాని సినిమాలంటే ఎంటర్టైన్మెంట్ కు మినిమమ్ గ్యారెంటీ. అలాగే వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ గా నాని నటించిన సరిపోదా శనివారం సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. థియేటర్స్ లో దుమ్మురేపిన సరిపోదా శనివారం సినిమా ఓటీటీలోనూ టాప్ లో ఉంది.

ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

నెట్ ఫ్లిక్స్ లో టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది సరిపోదా శనివారం సినిమా.. ఇదిలా ఉంటే ఇప్పుడు నాని కొత్త సినిమా పనుల్లో బిజీ కానున్నాడు. నాని ‘హిట్‌ 3’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్, హిట్ 2 సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. హిట్ లో విశ్వక్ సేన్, హిట్ 2లో అడవి శేష్ హీరోలుగా నటించారు. కాగా ఇప్పుడు హిట్ 3లో నాని నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు నాని.

ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే

శైలేశ్‌ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాని సరసన స్టార్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తోంది. కేజీఎఫ్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుందని అంటున్నారు. యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి తన అందంతో పాటు నటనతోనూ కట్టుకుంది. ఆతర్వాత ఈ భామ విక్రమ్ సరసన కోబ్రా అనే సినిమా చేసింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు నాని సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పైకి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారు మేకర్.

ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో