AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నూతన్ నాయుడు కడుపు నొప్పి డ్రామా !

నిర్మాత, నటుడు, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతని మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నూతన్ చేతిలో మోసపోయినవాళ్లు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. శిరోముండనం కేసుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్ పేరుతో ఫేక్ కాల్స్ చేసిన వ్యవహారంలో అతడిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తామని నూతన్‌ నాయుడు చేసిన మోసాలపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఓ బ్యాంక్ డైరెక్టర్‌ పదవి ఇప్పిస్తామని రియల్టర్ దగ్గర […]

నూతన్ నాయుడు కడుపు నొప్పి డ్రామా !
Ram Naramaneni
|

Updated on: Sep 13, 2020 | 5:59 PM

Share

నిర్మాత, నటుడు, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతని మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నూతన్ చేతిలో మోసపోయినవాళ్లు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. శిరోముండనం కేసుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్ పేరుతో ఫేక్ కాల్స్ చేసిన వ్యవహారంలో అతడిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తామని నూతన్‌ నాయుడు చేసిన మోసాలపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఓ బ్యాంక్ డైరెక్టర్‌ పదవి ఇప్పిస్తామని రియల్టర్ దగ్గర రూ.12 కోట్లు కాజేసినట్టు పోలీసులు విచారణలో తెలిసింది. అదే బ్యాంక్ లో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షలు వసూలు చేసినట్టు తేటతెల్లమైంది.

ఇక న్యాయమూర్తి అనుమతితో  పోలీసులు నూతన్‌ నాయుడును కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కస్టడీకి ముందు‌ అతడిని నివాసంలోనే కొద్దిసేపు విచారించారు. ఈక్రమంలో అతను కడుపునొపప్పి డ్రామాకు తెరతీసినట్లు తాజాగా తెలిసింది. అయితే గత అనుభవాలను మైండ్ లో ఉంచుకున్న విశాఖ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని  కస్టడీలోకి తీసుకున్నారు.

Also Read :

దొంగతనానికిి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు

బైక్‌ల చోరీలు : వీళ్ల రూటే సెపరేట్ !

Follow Us
అతనికి చాలా బలుపు.. ఆ టాలీవుడ్ హీరో విషయంలో బాగా హర్టయిన రమాప్రభ
అతనికి చాలా బలుపు.. ఆ టాలీవుడ్ హీరో విషయంలో బాగా హర్టయిన రమాప్రభ
పాదాలకు నల్ల దారం కట్టుకోవడం.. శుభమా అశుభమా? అసలు నిజం ఇదే!
పాదాలకు నల్ల దారం కట్టుకోవడం.. శుభమా అశుభమా? అసలు నిజం ఇదే!
ఇది కూర కాదు.. ఒంట్లో పార్ట్స్ అన్నీ రిపేర్ చేసే సంజీవని
ఇది కూర కాదు.. ఒంట్లో పార్ట్స్ అన్నీ రిపేర్ చేసే సంజీవని
ఇంతకాలం టైంపాస్‌కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
ఇంతకాలం టైంపాస్‌కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
ఇక నుంచి నో టెన్షన్.. ఫిజికల్ ఆధార్ అవసరం లేకుండానే..
ఇక నుంచి నో టెన్షన్.. ఫిజికల్ ఆధార్ అవసరం లేకుండానే..
సమ్మర్‌లో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
సమ్మర్‌లో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్
హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా?ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలు
హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా?ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలు
ఒక గంట వంట చేస్తే ఎంత గ్యాస్ అయిపోతుంది..?
ఒక గంట వంట చేస్తే ఎంత గ్యాస్ అయిపోతుంది..?
వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?