ఈ హీరోయిన్‌తో ముద్దు సీన్ కోసం.. కోటి రూపాయిలు ఎక్స్ట్రా ఇచ్చిన హీరో.. ఆమె ఎవరంటే
సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ కు కొదవే లేదు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చాలా కామన్ అయ్యాయి. అయితే కొంతమంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి వెనకాడటం లేదు.. సినిమా కథ డిమాండ్ చేస్తే ఎలాంటి రోల్స్ అయినా.. ఎలాంటి సీన్స్ అయినా చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం అయిష్టంగానే రొమాంటిక్స్ సీన్స్ లో నటిస్తున్నారు.

రీసెంట్ డేస్ లో సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ కు, బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారుతున్న జనరేషన్స్ కు తగ్గట్టుగా సినిమాల్లోనూ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అలాగే యాక్షన్ సీన్స్ తో పాటు రొమాంటిక్స్ సీన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మనదగ్గర బోల్డ్ సీన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ బాలీవుడ్ లో రొమాంటిక్ సీన్స్ కు కొదవే లేదు. బాలీవుడ్ లో ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. తెలుగులోనూ ఇప్పుడు రొమాంటిక్ సీన్స్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ఓ హీరో స్టార్ హీరోయిన్ తో ముద్దు సీన్ కోసం ఏకంగా ఆ హీరోయిన్ కు కోటి రూపాయిలు ఎక్స్ స్ట్రా ఇచ్చాడట. ఇప్పుడు కామన్ అయ్యాయి కానీ.. ఒకప్పుడు రొమాంటిక్ సీన్ అంటే అది పెద్ద దుమారమే..
అయితే ఓ స్టార్ హీరోయిన్ తో ముద్దు సీన్ కోసం ఓ హీరో ఏకంగా కోటిరూపాయలు అదనంగా చెల్లించాడట. ఇంతకూ ఆ హీరో ఎవరో, ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? బాలీవుడ్ లో తమ అందంతో ప్రేక్షకులను కవ్వించిన హీరోయిన్స్ లో మాధురీ దీక్షిత్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఒకప్పుడు వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ హిట్ పెయిర్. ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా దయావన్. ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాలో మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉండటం అప్పటిలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ సమాయానికి మాధురీ దీక్షిత్ వయసు 20 ఏళ్లు. అప్పుడప్పుడే మాధురీ దీక్షిత్ హీరోయిన్ గా అడుగులేస్తోంది. అప్పటికే వినోద్ ఖన్నా స్టార్ హీరో.. ఈ ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్ రావడం ఓ సెన్సేషన్ అయ్యింది. అయితే రొమాంటిక్ సీన్స్ లో వినోద్ ఖన్నా ఇచ్చిపోయి నటించాడట.. దర్శకుడు కట్ చెప్తున్నా కూడా వినోద్ ఖన్నా ఆపలేదట. అయితే ఓ ముద్దు సీన్ లో వినోద్ ఖన్నా మాధురీ దీక్షిత్ పెదవిని గట్టిగా కొరికేశారట. దాంతో ఆమె చాలా ఇబ్బంది పడిందంట. సీన్ తర్వాత వినోద్ ఖన్నా మాధురీకి క్షమాపణలు కూడా చెప్పాడట. సినిమాలో ఆ ముద్దు సీన్ మాధురికి కూడా నచ్చలేదట.. సినిమాలోనుంచి ఆ సీన్ తీసేయాలంటూ డిమాండ్ చేసిందట. కానీ దర్శకుడు మాత్రం ఒప్పుకోలేదట.. హీరో, దర్శకుడు కలిసి హీరోయిన్ కు కోటి రూపాయిలు అదనంగా ఇచ్చారట. అప్పట్లో ఈ వార్త పెద్ద వైరల్ అయ్యింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.