Vijay Sethupathi: తెలుగులో హీరోగా డైరెక్ట్ సినిమా చేయనున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి..

విలక్షణ నటనతో విపరీతమైన సొంతం చేసుకున్న నటుడు విజయ్ సేతుపతి. తమిళ్ ,తెలుగు భాషల్లో సినిమాలు చేస్తున్న సేతుపతి కేవలం హీరోగానే కాదు విలన్ పాత్రల్లోనూ మెప్పిస్తున్నాడు.

Vijay Sethupathi: తెలుగులో హీరోగా డైరెక్ట్ సినిమా చేయనున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 28, 2021 | 12:09 AM

Vijay Sethupathi: విలక్షణ నటనతో విపరీతమైన సొంతం చేసుకున్న నటుడు విజయ్ సేతుపతి. తమిళ్ ,తెలుగు భాషల్లో సినిమాలు చేస్తున్న సేతుపతి కేవలం హీరోగానే కాదు విలన్ పాత్రల్లోనూ మెప్పిస్తున్నాడు. ‘పిజ్జా’ ‘పేట’ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సేతుపతి.. ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో తళుక్కున మెరిసాడు. ఆతర్వాత ఉప్పెన సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రాయనం అనే పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో సేతుపతి నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం సేతుపతి స్టార్ డమ్ బాలీవుడ్ కు తాకింది. విజయ్ తో సినిమా చేయాలని బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే విజయ్ సేతుపతి ని హీరోగా పెట్టి స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తాజాగా సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి హీరోగా డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేయబోతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ వారు విజయ్ సేతుపతితో సినిమా చేసే అవకాశం ఉందని టాక్. మైత్రీ వారు తాజాగా విజయ్ సేతుపతి దగ్గరకు ఓ కథ తీసుకువెళ్లారట. మీడియం బడ్జెట్ తో ఈ సినిమా చేయడానికి మైత్రీ వారు ఫిక్స్ అయ్యారట. దీని కోసం సేతుపతికి పారితోషకం తోపాటుగా సినిమాలో వాటా కూడా ఉండనుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ayyappanum Koshiyum : తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తున్నారట.. కొత్తగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్..

Zombie Reddy: టెలివిజన్ లోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న జాంబీరెడ్డి… రెండోసారి కూడా అదిరిపోయే టీఆర్ఫీ తెచ్చుకున్న సినిమా..

Hero Karthi: ఖైదీ సినిమా సీక్వెల్ రాబోతుందంట.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. స్క్రిప్ట్ పనులు కూడా అవుతున్నాయట…

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?