Kushi Movie : ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ, సమంతల ఖుషి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
తక్కువ సమయంలోనే ఎదిగాడు విజయ్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాతో భారీ ఫ్లాప్స్ అందుకున్నాడు. లైగర్ సినిమా విజయ్ లపై గట్టి ప్రభావమే చూపింది. ఇక లైగర్ సినిమా తర్వాత విజయ్ ఖుషి అనే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మొత్తంగా ఖుషి సినిమా యావరేజ్ గా నిలిచింది.
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలు అంటే ఆడియన్స్ లో ఆసక్తి ఉంటుంది. పెళ్లి అండసినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవర కొండ.. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తక్కువ సమయంలోనే ఎదిగాడు విజయ్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాతో భారీ ఫ్లాప్స్ అందుకున్నాడు. లైగర్ సినిమా విజయ్ లపై గట్టి ప్రభావమే చూపింది. ఇక లైగర్ సినిమా తర్వాత విజయ్ ఖుషి అనే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మొత్తంగా ఖుషి సినిమా యావరేజ్ గా నిలిచింది.
సెప్టెంబర్ 1న విడుదలైన ఈ మూవీకి ఓపినింగ్స్ బాగానే వచ్చాయి కానీ లాంగ్ రన్ లో ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. ఖుషి సినిమా ఓటీటీలోకి రానుందని గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.తాజాగా ఖుషి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది.
View this post on Instagram
ఖుషి సినిమాను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఫ్యాన్సీ అమౌంట్ తో దక్కిచుకుందని తెలుస్తోంది. ఖుషి సినిమా ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీపడ్డాయని తెలుస్తోంది. ఖుషి సినిమాను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి ఖుషి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఆంతే కాదు థియేటర్స్ లో చూసిన దానికంటే సినిమా రన్ టైం ఓటీటీలో ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. సెన్సార్ కట్ చేసిన సీన్స్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నారట. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలా అలరిస్తుందో చూడాలి.
ఖుషి మూవీ ఓటీటీ రిలీజ్ …
#Kushi will be streaming from Oct 1 on NETFLIX. pic.twitter.com/03emyGLAgF
— Christopher Kanagaraj (@Chrissuccess) September 24, 2023
విజయ్ దేవరకొండ, సమంత ఖుషి మూవీ
View this post on Instagram
ఖుషి మూవీ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.