Bigg Boss Season 7: రతిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి క్లాస్ తీసుకున్న నాగార్జున.. గతం గతః అంటూ..
ఈ అందాల భామ బిగ్ బాస్ ల తనదైన స్టైల్ లో ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో రతిక.. రైతుబిడ్డ లపల్లవి ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడిపి హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు హౌస్ లో ప్రతిఒక్కరితో గొడవలు పెట్టుకుంటూ హల్ చల్ చేస్తోంది. అంతే కాదు గ్లామర్ తోనూ ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు బ్రేకప్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హౌస్ లో కూడా తన మాజీ లవర్ గురించి కామెంట్స్ చేసింది.
బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా సందడి చేస్తున్న ముద్దుగుమ్మ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు రతిక. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. అయితే సినిమాలతో ఈ బ్యూటీకి అంతగా పాపులారిటీ దక్కలేదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత రతిక పేరు మారుమ్రోగుతోంది. ఈ అందాల భామ బిగ్ బాస్ ల తనదైన స్టైల్ లో ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో రతిక.. రైతుబిడ్డ లపల్లవి ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడిపి హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు హౌస్ లో ప్రతిఒక్కరితో గొడవలు పెట్టుకుంటూ హల్ చల్ చేస్తోంది. అంతే కాదు గ్లామర్ తోనూ ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు బ్రేకప్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హౌస్ లో కూడా తన మాజీ లవర్ గురించి కామెంట్స్ చేసింది.
ఇంకా నిన్నటి ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున కూడా రతిక మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడారు. రతిక మాట్లాడితే నా బ్రేకప్ స్టోరీ, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటుంటే చూసే ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు కంటెంట్ కోసమే చేస్తుంది అని అనిపిస్తుంది. ఇక దీని పైనే నాగార్జున రతికాకు క్లాస్ తీసుకున్నారు.
బిగ్ బాస్ లో రతిక ఏం చేయడంలేదు అని అన్నాడు నాగ్. గతవారం పప్పులో కనీసం రెండు గ్లాసులు నీళ్లు పోశావ్.. ఈ వారం అదికూడా చేయలేదు అని అన్నాడు నాగ్. నీకు శక్తి ఉంది.. నువ్వు అడగలవు.. నీ ఆట నువ్వు ఆడు.. అంటూ కాస్త ఎంకరేజ్ చేశాడు నాగ్. ఆతర్వాత రతిక మాజీ బయయ్ ఫ్రెండ్ గురించి టాక్ వచ్చింది. ఎక్స్ ఆంటే ఎక్సే.. గతం గతమే అయిపోయిన దాని గురించి ఆలోచితే ముందుకు సాగవు అంటూ క్లాస్ తీసుకున్నాడు నాగ్. అయితే రతిక గేమ్ ఆడకుండా సింపతీ కొట్టేస్తుందని చూస్తున్న ఆడియన్స్ కూడా అర్ధవుతుంది.
View this post on Instagram
బిగ్ బాస్ నుంచి ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది.. దామిని నేనా…
View this post on Instagram
మరిన్ని బిగ్‌బాస్-7 కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి