Mahesh babu vs Prabhas: మహేష్ vs ప్రభాస్..! ఎవరికి ఎవరో.. ఆలోచనలో పడ్డ స్టార్ హీరోస్..!

Mahesh babu vs Prabhas: మహేష్ vs ప్రభాస్..! ఎవరికి ఎవరో.. ఆలోచనలో పడ్డ స్టార్ హీరోస్..!

Anil kumar poka

|

Updated on: Sep 24, 2023 | 1:11 PM

కొన్ని కొన్ని సార్లు అంతే! ఏదో అనుకుంటే ఇంకుదో అవుతుంది. ఇప్పుడు ప్రభాస్ సలార్ విషయంలోనూ.. మహేష్ గుంటూరు కారం విషంయలోనే.. ఇదే అయింది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూ.. ఇటు ప్రభాస్‌ అండ్ అంటు మహేష్ ఫ్యాన్స్‌ ను ఇబ్బంది పెడుతోంది. ఇంతకీ అంతలా ఏమైందని అనుకుంటున్నారా? ఓకే టైంకి ఈ రెండు సినిమాల రిలీజులు కన్ఫర్మ్ అయ్యాయట మరి!

కొన్ని కొన్ని సార్లు అంతే! ఏదో అనుకుంటే ఇంకుదో అవుతుంది. ఇప్పుడు ప్రభాస్ సలార్ విషయంలోనూ.. మహేష్ గుంటూరు కారం విషంయలోనే.. ఇదే అయింది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూ.. ఇటు ప్రభాస్‌ అండ్ అంటు మహేష్ ఫ్యాన్స్‌ ను ఇబ్బంది పెడుతోంది. ఇంతకీ అంతలా ఏమైందని అనుకుంటున్నారా? ఓకే టైంకి ఈ రెండు సినిమాల రిలీజులు కన్ఫర్మ్ అయ్యాయట మరి..! ఎస్ ! షూటింగ్ బిగినింగ్ నుంచి.. 2024 సంక్రాంతి డేట్ మీద కన్నేసిన మహేష్.. ఆ డేట్‌ రోజు సోలోగా వచ్చి.. బాక్సాఫీస్ బద్దలు కొట్టాలనుకున్నారు. కలెక్షన్లను కుమ్మేద్దామనుకున్నారు. మహేష్ ఫ్యాన్స్ కూడా ఇదే ఫీలయ్యారు. ఈ సంక్రాంతి బాబుదే అంటూ.. తెగ సంబరాలు చేసుకున్నారు. కానీ కట్ చేస్తే.. సలార్ సంక్రాంతికి వస్తుందనే అన్ అఫీషియల్ .. అఫీషియల్ రూమర్‌తో.. సడెన్‌గా షాక్ లోకి జారుకున్నారు. ప్రభాస్ తన సలార్‌ సినిమాతో.. మహేష్ కలెక్షన్లను ఎక్కడ చీల్చుతాడో అని గట్టిగానే ఫీలవుతున్నారు. ఇక ప్రభాస్‌ ఏమో తన మోస్ట్ అవెటెడ్ సలార్ మూవీని ముందుగా సెప్టెంబర్ 28కి తీసుకొద్దామనే అనుకున్నారు. కానీ గ్రాఫిక్ వర్క్‌ పై డైరెక్టర్ అంతగా సాటిస్ ఫైగా లేకపోవడంతో.. రిలీజ్ డేట్‌ ను సంక్రాంతికి షిఫ్ట్ చేశారనే లీక్ ఇండస్ట్రీలో బజ్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కాస్త ఢీలా పడ్డారు. సెప్టెంబర్ 28 వరుస హాలీడేస్‌లో ప్రభాస్ సలార్ మూవీ బాక్సాఫీస్ బద్దలు కొట్టి.. ఇండియన్ సినిమాస్ ముందు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అనుకుంటే .. సంక్రాంతికి పోస్ట్ పోన్ అయి… ఆ ఛాన్స్ ఎక్కడ మిస్ చేసుకుంటుందా అని ఫీలవుతున్నారు. దానికితోడు గుంటూరోడితో.. తమ కలెక్షన్లు ఎక్కడ చీలుతాయో అని రంది పెట్టుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..