Prabhas: ప్రభాస్.. కృతిసనన్ డేటింగ్ పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన వరుణ్ ధావన్..

ఇక ఇటీవల బేదియా చిత్ర ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ హీరో వరుణ్ చేసిన కామెంట్స్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. కృతి సనన్ పేరు ఓ స్టార్ హీరో మనసులో ఉందని.. అతను ప్రస్తుతం ముంబైలో కాకుండా.. దీపికా పదుకొణేతో వేరే ప్రాంతంలో షూటింగ్ లో ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వరుణ్.

Prabhas: ప్రభాస్.. కృతిసనన్ డేటింగ్ పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన వరుణ్ ధావన్..
Varun, Prabhas
Follow us

|

Updated on: Dec 01, 2022 | 7:23 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తనకు ప్రభాస్ అంటే ఇష్టమని.. పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమంటూ కృతి ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో డార్లింగ్.. కృతి సనన్ రిలేషన్ షిప్ గురించి నెట్టింట రూమర్స్ హల్చల్ చేశాయి. ఇక ఇటీవల బేదియా చిత్ర ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ హీరో వరుణ్ చేసిన కామెంట్స్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. కృతి సనన్ పేరు ఓ స్టార్ హీరో మనసులో ఉందని.. అతను ప్రస్తుతం ముంబైలో కాకుండా.. దీపికా పదుకొణేతో వేరే ప్రాంతంలో షూటింగ్ లో ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వరుణ్. ప్రస్తుతం దీపికాతో డార్లింగ్ ప్రభాస్ ప్రాజెక్ట్ కె చిత్రీకరణలో పాల్గోంటున్నాడు. దీంతో వీరిద్దరి బంధం గురించి ఓవర్ నైట్ నెట్టింట ట్రెండయ్యేలా చేసిన వరుణ్.. తాజాగా తన కాంట్రో మాటలపై క్లారిటీ ఇచ్చారు. ఫన్ కోసం మాత్రమే అలా మాట్లాడా అన్నారు. కాని తన మాటలను ఆ షో నిర్వాహకులు హైలెట్‌ చేసి ప్రోమో కట్‌ చేయడంతో.. ఈ టాపిక్ నెక్ట్ లెవల్‌కు వెళ్లిందన్నారు. కాని ఇది జెస్ట్ ఫన్నీ కామెంట్సే అంటూ నవ్వేశారు.

మేము మాట్లాడిన మాటలను .. ఓ ఛానల్ వాళ్లు ఎడిట్ చేసి దానిని మరోలా ప్రజంట్ చేశాయని ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. అవన్నీ రూమర్స్ వాటిని నమ్మకండి అంటూ… వరుణ్ ధావన్ చెప్పడం విశేషం. దీంతో ఇప్పుడు కృతి, వరుణ్ చేసిన పోస్టులు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. వాటిని స్క్రీన్ షాట్లు తీసి మరి నెటిజన్లు జోరుగా వైరల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Prabhas Krithi

Prabhas Krithi

ఇక వరుణ్‌ కంటే ముందే.. ప్రభాస్‌తో రిలేషన్ షిప్ న్యూస్ పై రియాక్టయ్యారు కృతి. అలాంటిదేం లేదంటూ.. తను జెస్ట్ కో ప్టార్ మాత్రమే అంటూ.. కాస్త సీరియస్ గా చెప్పారు. నెటిజన్స్‌కు.. ట్రోలర్స్ అండ్ మీమర్స్ కు మంచి కంటెంట్ ఇచ్చేశారు.

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు