Kantara: కాంతార మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వరాహరూపం సాంగ్ వచ్చేసింది.. కానీ

థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న కాంతార మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న కాంతారకు మూవీకి సంబంధించి ఓ వార్త అభిమానులను నిరాశపరించింది.

Kantara: కాంతార మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వరాహరూపం సాంగ్ వచ్చేసింది.. కానీ
Kantara
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 27, 2022 | 9:20 AM

కాంతార సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది ఈ మూవీ.. సుమారు 16కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించారు ఈ సినిమాకు. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న కాంతార మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న కాంతారకు మూవీకి సంబంధించి ఓ వార్త అభిమానులను నిరాశపరించింది. సినిమాకు హైలెట్‌గా నిలిచిన ‘వరాహ రూపం’ పాటను ఓటీటీలో తొలగించిన విషయం తెలిసిందే. నిజానికి సినిమాకు హైలైట్ అంటే వరాహరూపం సాంగ్ అనే చెప్పాలి. అలాగే క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన. చివరి 20 నిముషాలు ప్రేక్షకులు థియేటర్స్ లో సీట్ అంచున కూర్చోబెడుతుంది. ఇక ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఓటీటీలో కాంతార సినిమా చూసే ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చింది.వరాహ రూపం పాటను జతచేశారు. ఓటీటీలో ఆ పాట స్థానంలో వేరొక ట్యూన్ యాడ్ చేశారు. కానీ ఒరిజనల్ తో పోల్చుకుంటే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో వరాహ రూపం సాంగ్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దాంతో వరాహ రూపం సాంగ్ ను యాడ్ చేశారు.

వరాహరూపం పాటపై మలయాళ బ్యాండ్‌ ‘తెయ్యికుడుం బ్రిడ్జ్‌’ ఈచిత్రంలోని పాటపై న్యాయపోరాటానికి దిగింది. దీంతో వరాహ రూపం పాటలోని మ్యూజిక్‌ తొలగించే ఓటీటీ స్ట్రీమింగ్ మొదలు పెట్టారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన కేరళలోని కోజికోడ్ కోర్టు వారి పిటిషన్‌ కొట్టివేసింది. వరాహ రూపం పాట ప్రదర్శనపై మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. దాంతో ఈ పాటను యాడ్ చేశారు. అయితే ఇప్పటికే తమిళ్, మళయాళం వెర్షన్‌లో వరహా రూపం సాంగ్‌ని ఓటీటీలో యాడ్ చేశారు. కానీ.. తెలుగు, కన్నడలో మాత్రం ఇంకా చేయలేదు. త్వరలోనే ఈ పాటను యాడ్ చేయనున్నారు. దాంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..