AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UV Creations : యు.వి.క్రియేషన్స్ అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్… సంతోష్ శోభన్ హీరోగా ‘ఏక్ మినీ కథ’…

ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి అతి తక్కువ కాలంలోనే టాప్ బ్యానర్ గా ఎదిగిన సంస్థ యు.వి.క్రియేషన్స్. ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో ప్రయాణం మొదలు పెట్టిన యు.వి.క్రియేషన్స్ ఇప్పటికీ విజయవంతంగా సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతుంది.

UV Creations : యు.వి.క్రియేషన్స్ అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్... సంతోష్ శోభన్ హీరోగా 'ఏక్ మినీ కథ'...
Rajeev Rayala
|

Updated on: Mar 09, 2021 | 3:28 AM

Share

UV Creations : ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి అతి తక్కువ కాలంలోనే టాప్ బ్యానర్ గా ఎదిగిన సంస్థ యు.వి.క్రియేషన్స్. ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో ప్రయాణం మొదలు పెట్టిన యు.వి.క్రియేషన్స్ ఇప్పటికీ విజయవంతంగా సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న’ ఏక్ మినీ కథ’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది.

‘డజ్ సైజ్ మ్యాటర్’  అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈయన లుక్ కు మంచి స్పందన వస్తుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకు కథ అందించారు. కార్తీక్ రాపోలు ‘ఏక్ మినీ కథ’ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Panja Vaishnav Tej : మెగా హీరో ‘ఉప్పెన’లా ఎగసి పడుతున్న ఆఫర్లు.. అప్పుడే నాలుగో సినిమాను కూడా లైన్ లో పెట్టిన వైష్ణవ్..

Ileana D’Cruz : ‘నా శరీరంలో అవి నాకు కూడా నచ్చవు’.. ట్రోల్స్ చేసేవారికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఇలియానా..

Naga Chaitanya : మీ అభిమానం సల్లగుండా.. ఫ్యాన్ చేసిన పనికి ఎమోషనల్ అయినా అక్కినేని యంగ్ హీరో..

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి