Naga Chaitanya : మీ అభిమానం సల్లగుండా.. ఫ్యాన్ చేసిన పనికి ఎమోషనల్ అయినా అక్కినేని యంగ్ హీరో..

అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ చేసే పనులు కొన్నిసార్లు సరదాగా ఉంటాయి మరికొన్ని సార్లు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. తమ హీరో పైన అభిమానం చూపడం కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

Naga Chaitanya  : మీ అభిమానం సల్లగుండా.. ఫ్యాన్ చేసిన పనికి ఎమోషనల్ అయినా అక్కినేని యంగ్ హీరో..
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 09, 2021 | 1:54 AM

Naga Chaitanya : అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ చేసే పనులు కొన్నిసార్లు సరదాగా ఉంటాయి మరికొన్ని సార్లు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. తమ హీరో పైన అభిమానం చూపడం కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తమ హీరో సినిమా రిలీజ్ అయితే చాలా ఆ రోజు పండుగనే.. భారీ కటౌట్స్ , పూలాభిషేకాలు , పాలాభిషేకాలు, రక్త దానాలు, అన్నదానాలు ఇలా చాలా ఉంటాయి. కొంతమందైతే ఏకంగా తమ హీరోలను , హీరోయిన్లను చూడటానికి వదల కిలోమీటర్ల వరకు నడుస్తూ వస్తున్నారు.

తాజాగా ఓ యంగ్ హీరో మీదున్న అభిమానంతో ఓ వ్యక్తి ఏకంగా గుండెపైన పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఇంతకు ఆ యంగ్ హీరో ఎవరో కాదు అక్కినేని వారసుడు నాగచైతన్య. ఇటీవల చైతన్య ను చూడటానికి ఒక అభిమాను ఏకంగా గోదావరిలోకి దూకిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఫ్యాన్ ఇలా గుండె పైన  చైతన్య చిత్రాన్ని పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అది తెలుసుకొని చై ఎమోషన్ అయ్యాడు. చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలోసినిమా చేస్తున్నాడు. థాంక్యూ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఓ అభిమాని.. తన గుండెలపై ఏకంగా చైతూ ఫొటో తోపాటు కింద ‘చై అక్కినేని’ అని ఇంగ్లీష్ లో రాయించుకున్నాడు. అంతే కాదు చేతులపైనా కూడా చైతన్య పేరు పచ్చపొడిపించుకున్నాడు. అది చూసిన చైతన్య ఎందుకు ఇలా చేసావ్.. అనిప్రశ్నించడు. అలాగే ఏ సినిమా చూసి ఇలా మారిపోయావు అని చై ప్రశ్నించగా ఆ అభిమాని సినిమాలు చూసి కాదు అన్న మీ క్యారెక్టర్ చూసి అని సమాధానం ఇచ్చాడు దాంతో చైతన్య ఎమోషనల్ అయ్యాడు. ఇక సినిమాల విషయానికొస్తే. త్వరలో లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు చై. విక్రమ్ కుమార్ సినిమా షూటింగ్ దశలో ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Balakrishna : ఇద్దరు విలన్లను ఢీ కొట్టనున్న నటసింహం.. బోయపాటి సినిమాలో ఆ హీరోకూడా విలన్ గా కనిపించనున్నాడా..?

Mosagallu : ‘మోసగాళ్లు’ సినిమాలో కాజల్ కంటే ముందు ఆ హీరోయిన్ ను అనుకున్నారట.. కానీ

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!