AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడిచేసే సినిమాలివే.. ఫుల్ లిస్టు ఇదే.!

Upcoming Movies: తగ్గేదిలేదంటూ ఈవారం కూడా కొన్ని వైవిధ్యమైన సినిమాలు ఆడియెన్స్‌ ముందుకు వస్తున్నాయి. వీటితో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో వెబ్‌ సిరీస్‌లూ సిద్ధమయ్యాయి. మరి సెప్టెంబర్‌ రెండో వారంలో అటు థియేటర్లలో ఇటు ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌ లేంటో ఓ లుక్కేద్దాం రండి.

OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడిచేసే సినిమాలివే.. ఫుల్ లిస్టు ఇదే.!
Upcoming Movies
Basha Shek
|

Updated on: Sep 06, 2022 | 1:00 PM

Share

Upcoming Movies: సినిమా ఇండస్ట్రీకి ఆగస్టు నెల ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అదే ఊపుతో సెప్టెంబర్‌ మొదటి వారంలో పలు యంగ్‌ హీరోల సినిమాలు థియేటర్లలోకి అడుగపెట్టాయి. అయితే పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయినా తగ్గేదిలేదంటూ ఈవారం కూడా కొన్ని వైవిధ్యమైన సినిమాలు ఆడియెన్స్‌ ముందుకు వస్తున్నాయి. వీటితో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో వెబ్‌ సిరీస్‌లూ సిద్ధమయ్యాయి. మరి సెప్టెంబర్‌ రెండో వారంలో అటు థియేటర్లలో ఇటు ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌ లేంటో ఓ లుక్కేద్దాం రండి.

కెప్టెన్‌

ఇవి కూడా చదవండి

Upcoming Movies 1

సారపట్టతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆర్య ఈసారి కెప్టెన్‌గా థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. గ్రహాంతర వాసుల కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సిమ్రాన్‌, ఐశ్వర్య లక్ష్మీ, షేర్షా, హరీశ్‌ ఉత్తమన్‌ తదితరులు నటించారు. శక్తి సౌందర రాజన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 8న రిలీజ్‌ కానుంది.

ఒకే ఒక జీవితం

Oke Oka Jeevitham

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో మిక్స్‌డ్‌ రిజల్ట్‌ అందుకున్నాడు శర్వానంద్‌. ఈసారి ఒకే ఒక జీవితం అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ ముందుకు రానున్నాడు. రీతూవర్మ, అమల అక్కినేని, నాజర్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలు పోషించారు. శ్రీకార్తీక్‌ దర్శకత్వం వహించాడు.

*వీటితో పాటు శ్రీరంగాపురం, కొత్త కొత్తగా అనే రెండు సినిమాలు కూడా థియేటర్లలో అదృష్టం పరీక్షించుకోనున్నాయి.

ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే..

నెట్‌ఫ్లిక్స్‌

Upcoming Movies 3

* వన్స్‌ అపాన్‌ ఏ స్మాల్‌ టౌన్‌ (సిరీస్‌) -సెప్టెంబరు 5

* రిక్‌ అండ్‌ మార్టీ: సీజన్‌-6: ఎపిసోడ్‌-1 (సిరీస్‌)- సెప్టెంబరు 5

* గెట్‌ స్మార్ట్‌ విత్‌ మనీ (టీవీ షో) – సెప్టెంబరు 6

* అన్‌టోల్డ్‌: ది రేస్‌ ఆఫ్‌ సెంచరీ (హాలీవుడ్‌)- సెప్టెంబరు 6

* ఇండియన్‌ ప్రెడేటర్‌: ది డైరీ ఆఫ్‌ ఎ సీరియల్‌ కిల్లర్‌ (డాక్యుమెంటరీ)- సెప్టెంబరు 7

*చెఫ్స్‌ టేబుల్‌: పిజ్జా ఎ క్వైట్‌ ప్లేస్‌ (డాక్యుమెంటరీ)- సెప్టెంబరు 7

* ది అంత్రాక్స్‌ అటాక్స్‌ (హాలీవుడ్‌)- సెప్టెంబరు 8

Upcoming Movies 2

* ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌ (బాలీవుడ్‌)- సెప్టెంబరు 9

* కోబ్రా కాయ్‌: సీజన్‌-5(వెబ్‌ సిరీస్‌)- సెప్టెంబరు 9

* మోర్టల్‌ కాంబ్యాట్‌ (హాలీవుడ్‌)- సెప్టెంబరు 11

* రిక్‌ అండ్‌ మార్టీ (వెబ్‌సిరీస్‌) సీజన్‌-6 ఎపిసోడ్‌2- సెప్టెంబరు 11

డిస్నీ+హాట్‌స్టార్‌

Upcoming Movies 4 * థోర్‌ లవ్‌ అండ్‌ థండ్‌ (తెలుగు)- సెప్టెంబరు 8

* గ్రోయింగ్‌ అప్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌)- సెప్టెంబరు 8

* హైడోస్‌- సెప్టెంబరు 8

* పినాచో -సెప్టెంబరు 8

* కార్స్‌ ఆన్‌ ది రోడ్‌ (హాలీవుడ్‌)- సెప్టెంబరు 8

* వెడ్డింగ్‌ సీజీన్‌ (హాలీవుడ్‌)- సెప్టెంబరు 8

ఆహా * డ్యాన్స్‌ ఐకాన్‌ (రియాల్టీ షో)- సెప్టెంబరు 11

జీ5 * పాపన్‌ (మూవీ)- సెప్టెంబరు 7

MX ప్లేయర్‌ * యునికి యారీ (బాలీవుడ్‌)- సెప్టెంబరు 9

* వికిడా నో వర్గోడా

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?