Karthikeya 2: అమెరికాలో అరుదైన ఘనత అందుకున్న నిఖిల్‌ కార్తికేయ2.. ఆ విషయంలో తొలి తెలుగు సినిమాగా..

Karthikeya 2 Collections: నిఖిల్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్ర కార్తికేయ2. గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్‌కు తెరకెక్కింది. మొదటి భాగాన్నే తెరకెక్కించిన చందూ మొండేటినే ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహించాడు.

Karthikeya 2: అమెరికాలో అరుదైన ఘనత అందుకున్న నిఖిల్‌ కార్తికేయ2.. ఆ విషయంలో తొలి తెలుగు సినిమాగా..
Karthikeya 2
Follow us
Basha Shek

|

Updated on: Sep 05, 2022 | 2:07 PM

Karthikeya 2 Collections: నిఖిల్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్ర కార్తికేయ2. గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్‌కు తెరకెక్కింది. మొదటి భాగాన్నే తెరకెక్కించిన చందూ మొండేటినే ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహించాడు. కాగా ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విడుద‌లై నెల రోజులవుతున్నా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదు. తెలుగుతో పాటు హిందీలోనూ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పటివరకు 100 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్‌ చేసినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. ఇలా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తోన్న ఈ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను అందుకుంది.

కాగా యూఎస్ఏలోనూ కార్తికేయ‌-2 దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం యూఎస్ఏలో 1.5 మిలియ‌న్ డాల‌ర్లు సాధించింది. అంతేకాకుండా నాలుగో వారంలోనూ 80కు పైగా లొకేషన్లలో ప్రదర్శితమవుతోన్న మొదటి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది చిత్ర బృందం. శ్రీకృష్ణుని జన్మస్థానమైన ద్వారక మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన అడ్వేంచ‌ర్ థ్రిల్లర్‌లో అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషించాడు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌తో కలిపి పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!