Viral Video: ఈ శునకం చాలా స్మార్ట్‌ గురూ.. మిద్దెపై నుంచి ఎలా కిందకు దిగిందో మీరే చూడండి

కుక్క ఎంత విశ్వాసమైనదో అంతే తెలివైన జంతువు. కుక్కల ప్రత్యేకత ఏంటంటే.. వాటికి ఏదైనా నేర్పిస్తే వెంటనే నేర్చుకుంటాయి. అందుకే చాలామంది వీటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు.

Viral Video: ఈ శునకం చాలా స్మార్ట్‌ గురూ.. మిద్దెపై నుంచి ఎలా కిందకు దిగిందో మీరే చూడండి
Smart Dog
Follow us
Basha Shek

|

Updated on: Sep 05, 2022 | 11:47 AM

కుక్క ఎంత విశ్వాసమైనదో అంతే తెలివైన జంతువు. కుక్కల ప్రత్యేకత ఏంటంటే.. వాటికి ఏదైనా నేర్పిస్తే వెంటనే నేర్చుకుంటాయి. అందుకే చాలామంది వీటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. ఈనేపథ్యంలో ప్రస్తుతం కుక్కకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇందులో దాని తెలివితేటలను చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో కుక్క ఇంటి పైకప్పుపై నిలబడి ఉంటుంది. అయితే అది కిందకు దిగి రావాలని కోరుకుంటుంది. ఇందుకోసం ఇక ఇనుపనిచ్చెన గోడకు ఆనించి ఉంటుంది. మరి కుక్క నిచ్చెన ఎలా దిగుతుంది? అని చాలామంది అడగవచ్చు. ఇక్కడే మరోకసారి తన తెలివితేటలను నిరూపించుకుంది కుక్క. అచ్చెం మనుషులవలే నిచ్చెన పట్టుకుని దిగడం ఈ వీడియోలో చూడవచ్చు.

దీనికి సంబంధించిన వీడియోను @iamraktim21 అనే ట్విట్టర్‌ యూజర్‌ షేర్‌ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ వైరల్‌ క్లిప్‌ని చూసిన ఇంటర్నెట్‌ యూజర్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. తమ కుక్కలు కూడా రోజంతా చెట్లపైకి ఎక్కుతూ, దిగుతూనే ఉంటాయని కొందరు చెప్పగా.. ఈ పెట్‌డాగ్‌కు ట్రైనింగ్ ఇచ్చి ఉంటారంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు కుక్క స్మార్ట్‌నెస్‌ని పొగుడుతూ రిప్లైలు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..