Actress Mahalaxmi Marriage: ప్లీజ్ అలా అనొద్దు బాధగా ఉంది.. ప్రేమను బంధంగా మార్చుకున్న కూడా తప్పేనా..?
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయనే సేయింగ్ ను పక్కకు పెడితే... అమ్మాయి అబ్బాయి ఈడు జోడు బాగుండాలనే మాటలను పక్కకు పెడితే.. ప్రేమ గుడ్డిదనే కామెంట్‌ను అనుసరిస్తే..
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయనే సేయింగ్ ను పక్కకు పెడితే… అమ్మాయి అబ్బాయి ఈడు జోడు బాగుండాలనే మాటలను పక్కకు పెడితే.. ప్రేమ గుడ్డిదనే కామెంట్‌ను అనుసరిస్తే.. డబ్బు ఏదైనా చేస్తుందనే నగ్న సత్యాన్ని నిజంగా చేస్తే.. ఎలా ఉంటుంది! అచ్చం ఈ హీరోయిన్, ప్రొడ్యూసర్ పెళ్లిలా ఉంటుంది.ఎస్..! తమిళ్ సీరియల్స్ లో హీరోయిన్ నటించే మహాలక్ష్మీ.. సినిమాలు, సీరియల్లు ప్రొడ్యూసర్ చేసే రవిందర్ చంద్రశేఖర్ గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని తమ భాగస్వాములతో బ్రేకప్ చెప్పిన వీరు… తాజాగా పెళ్లి చేసుకున్నారు. తమ ప్రేమను బంధంగా మార్చుకున్నారు. అయితే ఇక్కడి వరకు అంతా బానే ఉన్నా.. నాజూగ్గా అందంగా ఉన్న మహాలక్ష్మీకి.. ఏమాత్రం ఈడు జోడు లేకుండా.. లావుగా.. ఉన్న ప్రొడ్యూసర్ రవిందర్ తో పెళ్లేంటనే కొశ్చన్ ఇప్పుడు అంతటా వినిపిస్తోంది. నెట్టింట వీరి పెళ్లిని వైరల్ అయ్యేలా చేస్తోంది. వైరల్ మాత్రమే కాదు.. విపరీతంగా ట్రోల్స్ వచ్చేలా చేస్తోంది. దీంతో ఈ ట్రోల్స్ పై తాజాగా స్పందించారు మహాలక్ష్మీ, అండ్ రవిందర్. బాడీ షేమింగ్ చేస్తే.. తనను విమర్శించడం చాలా బాధగా ఉందంటూ.. ఆయన చెబుతున్నారు. ప్లీజ్ అలా అనకండి అండి ట్రోలర్స్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక మహాలక్ష్మీ మాత్రం తాము.. నెట్టింట ఈ రేంజ్లో పాపులర్ అవడం బానే ఉన్నా,.. తన భర్త ను బాడీషేమింగ్ చేయడం ఏమాత్రం బాలేదంటూ చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos