AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan Upasana: బేబీ షవర్ వీడియో షేర్ చేసిన ఉపాసన.. సిస్టర్స్‏కు థాంక్స్ చెబుతూ..

తాజాగా బేబీ షవర్ స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు ఉపాసన. బేబీ షవర్ వేడుకను నిర్వహించినందుకు తన సిస్టర్స్‏కు థాంక్స్ చెబుతూ షేర్ చేసిన వీడియో క్షణాల్లోనే వైరలయ్యింది. ఈ వీడియో చూసిన అభిమానులు.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Ram Charan Upasana: బేబీ షవర్ వీడియో షేర్ చేసిన ఉపాసన.. సిస్టర్స్‏కు థాంక్స్ చెబుతూ..
Ram Charan, Upasana
Rajitha Chanti
|

Updated on: Apr 05, 2023 | 2:10 PM

Share

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ రామ్ చరణ్ .. ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట దుబాయ్ వేకేషన్‏లో ఉన్నారు. పెళ్లైన పదేళ్ల తర్వాత మెగా ఇంటికి వారసులు రాబోతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీతోపాటు.. అభిమానులు సైతం పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దుబాయ్‏లోని నమ్మోచ్ బీచ్ క్లబ్‏లో ఉపాసన బేబీ షవర్‏ను ఘనంగా నిర్వహించారు ఆమె కుటుంబసభ్యులు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తాజాగా బేబీ షవర్ స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు ఉపాసన. బేబీ షవర్ వేడుకను నిర్వహించినందుకు తన సిస్టర్స్‏కు థాంక్స్ చెబుతూ షేర్ చేసిన వీడియో క్షణాల్లోనే వైరలయ్యింది. ఈ వీడియో చూసిన అభిమానులు.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

‘మీ అందరి ప్రేమకు చాలా కృతజ్ఞతలు. నా జీవితంలో బెస్ట్ బేబీ షవర్ ఇచ్చిన నా డార్లింగ్ సిస్టర్స్‏కు థాంక్స్ ‘ అంటూ పోస్ట్ చేశారు ఉపాసన. ఈ వేడుకలలో రామ్ చరణ్, ఉపాసన.. అలాగే వారి కుటుంబసభ్యులతోపాటు.. స్నేహితులు కూడా పాల్గొన్నారు. ఇక కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇండియాకు చేరుకోనున్నారు ఉపాసన.. రామ్ చరణ్.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే..ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో చెర్రీ జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్..
ప్రజలకు బిగ్‌ అలర్ట్.. వరుసగా 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్‌లు బంద్
ప్రజలకు బిగ్‌ అలర్ట్.. వరుసగా 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్‌లు బంద్