Celebrity Social Look: ఓ కలగా ఉందంటోన్న సమంత.. దుబాయ్‌లో శ్రీవల్లి.. సింగర్‌గా అల్లు అర్జున్..
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ సమంత వెనీస్‌లో ఎంజాయ్ చేస్తుంది. అలాగే దుబాయ్ లో చీరకట్టులో మరింత అందంగా మెరిసిపోయింది రష్మిక మందన్నా. బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ ఫోటోషూట్ అదిరింది. అలాగే పట్టుచీరలో పుత్తడి బొమ్మగా ముస్తాబయ్యింది దక్ష నగార్కర్. ఇక హీరోయిన్ అమృతా అయ్యార్, సిమ్రాన్ చౌదరి, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్, ఐశ్వర్య మీనన్ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేశారు. ఈ సినీతారల సోషల్ మీడియా పోస్టులపై ఓ లుక్కెయ్యండి..

సోషల్ మీడియాలో సెలబ్రెటీస్ చేసే సందడి గురించి తెలిసిందే. నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోషూట్స్, రీల్స్, వెకేషన్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ సమంత వెనీస్‌లో ఎంజాయ్ చేస్తుంది. అలాగే దుబాయ్ లో చీరకట్టులో మరింత అందంగా మెరిసిపోయింది రష్మిక మందన్నా. బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ ఫోటోషూట్ అదిరింది. అలాగే పట్టుచీరలో పుత్తడి బొమ్మగా ముస్తాబయ్యింది దక్ష నగార్కర్. ఇక హీరోయిన్ అమృతా అయ్యార్, సిమ్రాన్ చౌదరి, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్, ఐశ్వర్య మీనన్ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేశారు. ఈ సినీతారల సోషల్ మీడియా పోస్టులపై ఓ లుక్కెయ్యండి..
ఇటలీలలో ఎంజాయ్.. కలగా ఉందంటున్న సమంత..
View this post on Instagram
దుబాయ్ లో రష్మిక.. చీరకట్టులో మెరిసిపోయింది..
View this post on Instagram
బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ ఫోటోస్..
View this post on Instagram
సింగర్ గా మారిన అల్లు అర్జున్..
View this post on Instagram
పట్టు చీరలో హీరోయిన్ దక్ష నగార్కర్..
View this post on Instagram
హీరోయిన్ అమృతా అయ్యార్ లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
సిమ్రాన్ చౌదరీ క్రేజీ చూపులు..
View this post on Instagram
రకుల్ ప్రీత్ సింగ్ లేటేస్ట్ ఫోటో..
View this post on Instagram
ఐశ్వర్య మీనన్ గ్లామర్ ఫోజులు..
View this post on Instagram
కీర్తి సురేష్ పిక్స్..
View this post on Instagram
పారిస్ లో శ్రీనిధి శెట్టి…
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




