Dil Raju: దిల్ రాజు ఇంట సంబరాలు.. పండంటి బిడ్డకు తండ్రయిన బడా ప్రొడ్యూసర్..

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రయ్యారు. దిల్ రాజు భార్య తేజస్విని ఈరోజు ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

Dil Raju: దిల్ రాజు ఇంట సంబరాలు.. పండంటి బిడ్డకు తండ్రయిన బడా ప్రొడ్యూసర్..
Dil Raju
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 29, 2022 | 9:53 AM

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రయ్యారు. దిల్ రాజు భార్య తేజస్విని ఈరోజు ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో దిల్ రాజు ఇంట సంబరాలు జరుగుతున్నాయి. దిల్ రాజు తేజస్వినిలకు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు రిల్ రాజు. బడా మూవీస్ తో పటు చిన్న చిత్రాలనూ నిర్మిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. తేజస్విని దిల్ రాజుకు రెండో భార్య అన్న విషయం తెలిసిందే. దిల్‌రాజు మొదటి భార్య అనిత అనారోగ్యకారణంగా 2017లో కన్నుమూశారు. వీరికి ఓ కుమార్తె ఉంది. భార్య మరణించిన తర్వాత వరంగల్‌కు చెందిన తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో 2020లో వీరి వివాహం జరిగింది.

దిల్ రాజు తండ్రయిన సందర్భంగా నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ దిల్ రాజుకు విషెస్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే