AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: ఓకే ఫ్రేములో ‘బడే మియాన్… చోటే మియాన్’.. ఆసక్తికరంగా న్యాచురల్ స్టార్ పోస్ట్..

ఇప్పుడు ప్రాజెక్ట్ కే చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చిన అమితాబ్ బచ్చన్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కు డైరెక్టర్ నాగ్ అశ్వీన్ స్పెషల్ ట్రీట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది..

Nani: ఓకే ఫ్రేములో 'బడే మియాన్... చోటే మియాన్'.. ఆసక్తికరంగా న్యాచురల్ స్టార్ పోస్ట్..
Nani
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2022 | 7:36 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ నాగ్ అశ్వీన్ కాంబోలో ప్రాజెక్ట్ కే (Project K ) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పడుకొనే, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బీ, దీపికా భాగ్యనగరంలో సందడి చేస్తున్నారు.. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ పూర్తైంది. ఈ క్రమంలోనే ఇటీవల చిత్రయూనిట్ సభ్యులకు ప్రభాస్ గ్రాండ్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ కే చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చిన అమితాబ్ బచ్చన్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కు డైరెక్టర్ నాగ్ అశ్వీన్ స్పెషల్ ట్రీట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. ఈ పార్టీకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దుల్కర్ సల్మాన్, నాని వంటి సినీ ప్రముఖులు పాల్గోన్నట్లుగా తెలుస్తోంది.. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‏తో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ. ” ఇది జరిగిపోయింది.. బడే మీయాన్.. చోటే మీయాన్ ” అంటూ స్మైలీ ఎమోజీ షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

ఇక మరోవైపు అమితాబ్ సైతం ప్రాజెక్ కే సెట్ లో స్టార్స్ అందరిని కలవడం పై సంతోషం వ్యక్తం చేశారు.. రాఘవేంద్రరావు లెజెండ్.. ప్రభాస్ బాహుబలి, నాని ఓ స్టార్.. దుల్కర్ సల్మాన్ ఓ స్టార్ అంటూ అందరి గురించి చెబుతూ ట్వీట్ చేశాడు.. అమితాబ్ ట్వీట్ పై నాని స్పందిస్తూ.. మోస్ట్ మెమరబుల్ సర్.. ఫ్యాన్ మూమెంట్ అంటూ రెడ్ హార్ట్ సింబల్ ఇచ్చారు నాని..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే