మత్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ శివాత్మిక .. ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
146August 2026
Pic credit - Instagram
Rajeev
హీరోయిన్ గా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగా రాణించింది ముద్దుగుమ్మ శివాత్మిక రా
జశేఖర్
తెలుగులో ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, రాజశేఖర్ కల్కి సినిమాలు నిర్మించింది శివాత్మిక రాజశే
ఖర్.
శివాత్మిక 2019లో విడుదలైన దొరసాని సినిమా ద్వారా హీరోయిన్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది
.
'ఆనందం విలయాడుమ్ వీడు' చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టి, అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంద
ి ఈ ముద్దుగుమ్మ.
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'రంగమార్తాండ' చిత్రంలో శివాత్మిక చేసిన పాత్ర ఆమె నటనా ప్రతిభను
మరోస్థాయికి తీసుకెళ్లింది.
అలాగే 'పంచతంత్రం' వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది ఈ అమ్మడు. విభిన్నమైన కథలతో
సినిమాలు చేస్తుంది ఈ చిన్నది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. నె
టిజన్స్ ఈ బ్యూటీ ఫోటోలకు ఫిదా అవుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ