క్యూట్ లుక్స్‌తో కట్టేస్తున్న కుర్రభామ కావ్య థాపర్..
17 August 2026
Pic credit - Instagram
Rajeev
కావ్య థాపర్ 2013లో తొలిసారిగా తత్కాల్ అనే హిందీ షార్ట్ ఫిలింలో నటించింది. షార్ట్ ఫిలింతోనే తన అంద
ంతో కట్టిపడేసింది.
ఆ తరువాత పతంజలి, మేక్‌మైట్రిప్, కోహినూర్ వంటి సంస్థ ప్రచార చిత్రాలలో కనిపించింది. ఆ తర్వాత హీరోయ
ిన్ గా ఛాన్స్ లు అందుకుంది.
ఈ ముద్దుగుమ్మ నటించిన ఈ మాయ పేరేమిటో ఆమెకు మొదటి తెలుగు చిత్రం. ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు
.
2019లో మొదటి తమిళ చిత్రం మార్కెట్ రాజా ఎంబిబిఎస్ విడుదలైంది. ఏక్ మిని కథ సినిమా ఓటీటీ హిట్ కామెడీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.
మిడిల్ క్లాస్ లవ్ ఈ సినిమా ద్వారా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగా
డు 2 సినిమాతో హిట్ అందుకుంది.
ఈగిల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్, విశ్వం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కాన
ీ హిట్స్ అందుకోలేకపోయింది.
ప్రస్తుతం ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆకట్టుక
ుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ