AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR 30: ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ షూరు అయ్యేది అప్పుడేనా ?.. భారీ ప్లాన్ చేస్తోన్న మాస్ డైరెక్టర్..

జనతా గ్యారెజ్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో మరోసారి రిపీట్ కాబోతుండడంతో తారక్ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.

NTR 30: ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ షూరు అయ్యేది అప్పుడేనా ?.. భారీ ప్లాన్ చేస్తోన్న మాస్ డైరెక్టర్..
Ntr 30
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2022 | 2:17 PM

Share

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)..ఇందులో తారక్ నటనకు ప్రేక్షకులే కాదు.. సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నట్లుగా ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. జనతా గ్యారెజ్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో మరోసారి రిపీట్ కాబోతుండడంతో తారక్ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.

ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు నెట్టింట అప్డేట్స్ చక్కర్లు కొడుతుంటాయి.. తాజాగా ఎన్టీఆర్ కెరీర్‏లో 30వ సినిమాగా రాబోతున్న ఈ మూవీ వచ్చే నెలలో (జూలై)లో సెట్స్ పైకీ వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది.. అయితే ముందుగా జూలై మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని వార్తలు వినిపించినప్పటికీ.. ఇప్పుడు మరింత ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది..ఇందుకు కారణం.. స్ట్రీప్ట్ విషయంలో కొరటాల శివ ఇంకాస్త శ్రద్ధ వహించారట.. ఆగస్ట్ చివర లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించినున్నారట మేకర్స్..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..