నవ్వుతూనే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న కోమలీ ప్రసాద్
146August 2026
Pic credit - Instagram
Rajeev
2016లో నేను సీతాదేవి అనే తెలుగు సినిమాతో తన సినీ రంగ ప్రవేశం చేసింది అందాల భామ కోమలి ప్రసాద్.
ఆతర్వాత వరుస సినిమాలు చేసి మెప్పించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఆడియన్స్ ను ఆకట్టుకుంది క
ోమలి.
ఆ తర్వాత 2020లో అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, సెబాస్టియన్ పి.సి.524 సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు ఆకట్టుకోలేదు.
2022లో ఆమె వెబ్ సిరీస్ లూజర్, లూజర్ 2 లలో, ఫైండింగ్ యువర్ పెంగ్విన్‌లో మోడరన్ లవ్ హైదరాబాద్ అనే ఆంథాలజీ సిరీస్‌లో కూడా కనిపించింది.
యంగ్ హీరో రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్‌గా రూపొందిన శశివదనే సినిమా ఆకట్టుకుంది.
ఇక హిట్ 2, నాని నటించిన హిట్ 3 సినిమాల్లో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది.
అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ