Tollywood : హిట్టుపడాలంటే నయా లుక్ పక్కా ఉండాలంటున్న హీరోలు..

ఎక్కడో ఒక చోట కొత్తదనం మాత్రం కంపల్సరీ. ఆ కొత్తదనం అక్కడెక్కడో ఎందుకు? హీరోలోనే ఉంటే సరిపోతుందిగా... అభిమాన హీరో నయా లుక్‌ అదుర్స్ అంటే..

Tollywood : హిట్టుపడాలంటే నయా లుక్ పక్కా ఉండాలంటున్న హీరోలు..
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 06, 2022 | 7:45 PM

బాక్సాఫీస్‌ దగ్గర కాసుల పంట పండాలంటే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం ఉండాలి. కథలో, బ్యాక్‌గ్రౌండ్‌లో, మ్యూజిక్‌లో, ఇంకో డిపార్ట్ మెంట్‌లోనో.. ఎక్కడో ఒక చోట కొత్తదనం మాత్రం కంపల్సరీ. ఆ కొత్తదనం అక్కడెక్కడో ఎందుకు? హీరోలోనే ఉంటే సరిపోతుందిగా… అభిమాన హీరో నయా లుక్‌ అదుర్స్ అంటే.. అంతకు మించి కావాల్సింది ఏముంది? టాలీవుడ్‌లో గెటప్పుల విషయంలో తగ్గేదేలే అనే యాటిట్యూడ్‌తో ఉంటారు అల్లు అర్జున్‌. కేరక్టర్‌కి తగ్గట్టు మేకోవర్‌ కావడంలో చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటారు బన్నీ. లేటెస్ట్ గా పుష్పలో బన్నీ లుక్‌కి సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. రింగుల జుట్టు, మాసిన గడ్డం, స్ట్రైప్‌ షర్ట్స్, మెడలో దారంతో ఓ లుక్‌.. చేతికి వాచీ, ఒంటినిండా బంగారంతో ఇంకో లుక్‌తో అద్దిరిపోయే చేంజ్‌ చూపించారు బన్నీ. లుక్‌లోనే కాదు, పుష్ప బాడీ లాంగ్వేజ్‌లోనూ మాస్‌ అప్పీల్‌ కొట్టొచ్చినట్టు కనిపించింది.

రీసెంట్‌గా నాని పోస్టర్స్ చూశారా.? నోట్లో బీడీ, మెళ్లో దారం, మాసిన బనియన్‌, మడిచిన షర్టు, విప్పిన బటన్లు, గుబురు గడ్డం, చింపిరి జుట్టు, గళ్ల లుంగీ… మాస్‌ కా బాప్‌ అన్నట్టుంది దసరాలో నాని లుక్‌. పక్కింటబ్బాయిలా మార్కులు వేయించుకున్న నేచురల్‌ స్టార్‌ నాని, ఇప్పుడు మాస్‌ కా దాస్‌ అంటూ దసరాతో మరోసారి జనాల ముందుకు రానున్నారు.

ఇవి కూడా చదవండి

సాహోలో చేసింది మాస్‌ రోలే అయినా, రాధేశ్యామ్‌లో సూపర్‌ స్టైలిష్‌గా కనిపించారు ప్రభాస్‌. ఆదిపురుష్‌ ఎలాగూ మర్యాదపురుషోత్తముడి కథే. జానకిపతి ఎలా ఉంటాడో అందరికీ తెలిసిందే. కాబట్టి ఆ తర్వాత సినిమా మీద ఫోకస్‌ పెంచుతున్నారు డార్లింగ్‌ ఫ్యాన్స్. కేజీయఫ్‌లో యష్‌ని సూపర్‌ స్టైలిష్డ్‌గా , డస్టీ బ్యాక్‌ డ్రాప్‌లో చూపించిన ప్రశాంత్ నీల్‌ సలార్‌లో ప్రభాస్‌ని ఎలా పోట్రే చేస్తారోననే ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. ఇలా హీరోలు మాస్ లుక్స్ తో

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..