Phani CH |
Updated on: Nov 06, 2022 | 9:57 PM
టాలీవుడ్ తెలుగింటి అందం ఈషా రెబ్బా అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయపరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.