Phani CH |
Updated on: Nov 06, 2022 | 9:58 PM
బుల్లితెర బ్యూటీ.. గ్లామర్ యాంకర్ విష్ణు ప్రియా.. పోవే పోరా షోతో తన మాటలతో మంచి ఫాలోయింగ్ ని పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తన అందాలతో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గ్లామర్ విందుని వడ్డిస్తుంది.