Tollywood : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సన్నజాజులు.. అందాల భామల లేటెస్ట్ పిక్స్
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలోనూ మెరిసింది ఈ చిన్నది. ఇక అందాలతోనూ ఈ అమ్మడు ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ నిత్యం తన గ్లామరస్ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడి మరోసారి తన స్టన్నింగ్ ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

టాలీవుడ్ లో సినిమాలు , టీవీ షోలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మతో రష్మీ గౌతమ్ ఒకరు. ఈ చిన్నది సినిమాలకంటే టీవీ షోలతోనే మంది క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ షో ద్వారా ఈ అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తోనే పలు సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలోనూ మెరిసింది ఈ చిన్నది. ఇక అందాలతోనూ ఈ అమ్మడు ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ నిత్యం తన గ్లామరస్ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడి మరోసారి తన స్టన్నింగ్ ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి. రష్మీ తో పాటు మరికొంతమంది భామలు కూడా తమ ఫోటోలను షేర్ చేశారు.
View this post on Instagram
శివాత్మిక రాజశేఖర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
అను కీర్తి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
రితిక సింగ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
రాశి ఖన్నా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
త్రిప్తి దిమ్రి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
ప్రగ్య జైస్వాల్ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
విష్ణు ప్రియా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
తమన్నా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



