OTT Releases: ఎంజాయ్!! పండగో.. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీల్లో.. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వారం థియేటర్స్ లో.. ఓటీటీలో రిలీజ్ అయ్యి సందడి చేయనున్న సినిమాల లిస్ట్ ఇదే..

OTT Releases: ఎంజాయ్!! పండగో.. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..
Ott Movies
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 26, 2023 | 11:13 AM

పోదున లేవగానే ఎన్నో పనులు.. బిజీ లైఫ్ లో మనకు దొరికే ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమా. వారం వారం సినిమాలు థియేటర్స్‌లోను ఓటీటీలోనూ సందడి చేస్తుంటాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీల్లో.. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వారం థియేటర్స్ లో.. ఓటీటీలో రిలీజ్ అయ్యి సందడి చేయనున్న సినిమాల లిస్ట్ ఇదే.. వీటిలో ముందుగా చెప్పాల్సింది నిఖిల్ స్పై సినిమా గురించి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకులను అలరించనుంది. శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సామజవరగమన’ . హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు శ్రీవిష్ణు. అలాగే మాయాపేటిక జూన్ 30 లవ్యూ రామ్ జూన్ 30 హాలీవుడ్ మూవీ ఇండియన్ జోన్స్ జూన్ 29న విడుదల కానున్నాయి. అలాగే ఓటీటీ సినిమాల విషయానికొస్తే

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు

1. జాక్‌ ర్యాన్‌  జూన్‌ 30

నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్న సినిమాలు , వెబ్ సిరీస్ లు

2.టైటాన్స్‌ జూన్‌ 25

3. లస్ట్‌ స్టోరీస్‌ 2 జూన్‌ 29

4. సీయూ ఇన్‌మై నైన్టీన్త్‌ లైఫ్‌ జూన్‌ 29

5. అఫ్వా జూన్‌30

6. సెలెబ్రిటీ  జూన్‌ 30

డిస్ని హాట్ స్టార్ 

7. వీకెండ్‌ ఫ్యామిలీ జూన్‌ 28

8. ది నైట్‌ మేనేజర్‌  జూన్‌30

జియో సినిమా

9. సార్జెంట్‌ జూన్‌ 30

ఆహా

10 . అర్థమైందా అరుణ్‌కుమార్‌ జూన్‌ 30

బుక్‌ మై షో

11. ఫాస్ట్‌ ఎక్స్‌ (హాలీవుడ్‌) జూన్‌ 29

ఈ వారం సినిమాలు, వెబ్ సిరీస్ లు కలిసి ఏకంగా 11 ప్రేక్షకులనుఅలరించడానికి సిద్ధమయ్యాయి.

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!