Telugu Actress : కావల్సినంత క్రేజ్ ఉన్నా కనబడకుండా పోయిన బ్యూటీస్ వీరే..

ఆఫ్టర్‌ కోవిడ్‌ ఆర్టిస్టులెవ్వరూ ఖాళీగా లేరు. ఓ వైపు ఓటీటీలు, డిజిటల్‌ సంస్థలు, సిల్వర్‌ స్క్రీన్‌లు, స్మార్ట్ అండ్‌ స్మాల్‌ స్క్రీన్‌లూ అన్నిటికీ ఫీడ్‌ కావాలి.

Telugu Actress :  కావల్సినంత క్రేజ్ ఉన్నా కనబడకుండా పోయిన బ్యూటీస్ వీరే..
Tollywood Heroines
Follow us

|

Updated on: May 14, 2022 | 8:00 PM

Tollywood: ఆఫ్టర్‌ కోవిడ్‌ ఆర్టిస్టులెవ్వరూ ఖాళీగా లేరు. ఓ వైపు ఓటీటీలు, డిజిటల్‌ సంస్థలు, సిల్వర్‌ స్క్రీన్‌లు, స్మార్ట్ అండ్‌ స్మాల్‌ స్క్రీన్‌లూ అన్నిటికీ ఫీడ్‌ కావాలి. అంటే నాన్‌స్టాప్‌గా ఫిక్షనల్‌ కంటెంట్‌ క్రియేట్‌ కావాలి. ఇలాంటి సందర్భంలో వచ్చిన ఆపర్చూనిటీస్‌ని అందిపుచ్చుకుంటున్న వారు ఎంత మంది? ప్రాజెక్టులకు వరుసగా సంతకాలు చేస్తున్నా, వాటిలో హిట్‌ అయి, వారి బ్రైట్‌ ఫ్యూచర్‌కి దారి చూపిస్తున్నవెన్ని… అనుమానాలు పక్కనపెట్టి, పర్ఫెక్ట్ ప్లానింగ్‌, ఎగ్జిక్యూషన్‌తో ముందుకు సాగితే.. హిట్‌ మస్ట్ గా వస్తుందంటున్నారు క్రిటిక్స్. కానీ కనుమరుగవుతున్న హీరోయిన్స్ పరిస్థితేంటి.. అసలు అలాంటి బ్యూటీ ఎవరు..?

ఇల్లియానా.. చిట్టి బెల్లియానా అంటూ డైరక్టర్‌ శంకర్‌ కూడా ఇలియానా పేరుతో తన సినిమాలో ఓ సాంగ్‌ రాయించుకునేంతగా సౌత్‌ని అట్రాక్ట్ చేసిన గోవా బ్యూటీ ఇలియానా. ఆమె సక్సెస్‌ గాడీ ఎక్కడ పట్టాలు తప్పింది అందేది ప్రశ్నత్మకంగా మారింది. అలాగే చూడగానే దక్షిణాది అమ్మాయిల్లా కనిపించే నార్త్ బ్యూటీస్‌ రాధికా యాప్టే అండ్‌ షాలిని పాండే. తెలుగు ఇండస్ట్రీలో వీళ్లకు సక్సెస్‌ రేట్‌ కూడా ఎక్కువే. అయినా చేతినిండా సినిమాలు లేవు. సక్సెస్‌లు ఉండి.. మళ్లీ బ్రేక్‌ కోసం వెయిట్‌ చేస్తున్న వాళ్లు ఒక వైపు.. ఆల్రెడీ రీసెంట్‌ రిలీజులున్నా.. చేతినిండా సినిమాలు లేని వాళ్లు ఇంకోవైపు ఉన్నారు. నిత్యామీనన్‌, అమలాపాల్, శ్రద్ధా శ్రీనాథ్‌ .. ఈ పేర్లు మనకు కొత్తేం కాదు. అలాగని నిత్యం సినీ జనాల మధ్య వినిపించేవీ కావు. ఫుల్‌ ప్లెడ్జ్ డ్‌ సినిమాలు చేసి చాన్నాళ్లయినా, మనం ఇంకా ఓన్‌ చేసుకునే హీరోయిన్లు రాయ్‌ లక్ష్మీ, ఆండ్రియా, రెజీనా, హన్సిక. ఎట్‌ ప్రెజెంట్‌ వాళ్ల పొజిషన్‌ ఏంటో సమాచారం లేదు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Keerthy Suresh: కళావతి అందాలకు కల్లోలం అవుతున్న కుర్రకారు

Rukshar Dhillon: పాలరాతి శిల్పం లా మెరిసిపోతున్న రుక్సర్‌ ధిల్లాన్‌.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Bhanu Shree: భాను శ్రీ కొంటె చూపాలకు కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!