AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richa Chadha: అందుకే సౌత్ లాభాల్లో ఉంది.. బాలీవుడ్‌ నష్టాలకు మాత్రం వాళ్లే కారణం: హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు

రేట్లు ఇలా ఉండడంతో, ఖర్చు చేసేందుకు ప్రేక్షకులు వెనుకాడరు. అలాగే స్టార్ హీరోలకు అభిమానుల ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే సౌత్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. సౌత్ సినిమాలు విజయం సాధించినా, ఫెయిల్ అయినా టికెట్ల రేట్లు ఇలాగే ఉంటాయి.

Richa Chadha: అందుకే సౌత్ లాభాల్లో ఉంది.. బాలీవుడ్‌ నష్టాలకు మాత్రం వాళ్లే కారణం: హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
Bollywood Heroine Richa Chadha
Venkata Chari
|

Updated on: May 14, 2022 | 7:32 AM

Share

‘సౌతిండియాలో సినిమాలకు టికెట్ల రేట్లు మారుతూ ఉంటాయి. కానీ, బాలీవుడ్‌లో మాత్రం ఎప్పుడూ అధిక రేట్లకు అమ్ముతుంటారు. దీంతోనే బాలీవుడ్‌కు తీవ్రమైన నష్టాలు వస్తున్నాయని’ బాలీవుడ్‌ల నటి రిచా చద్దా సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. 2017లో ఓటీటీలో ఎంట్రీ కూడా ఇచ్చింది. ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’ వెబ్ సిరీస్‌ మూడో సీజన్‌లోనూ నటించి, ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం నార్త్, సౌత్ ఇండియా సినిమాల మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ బాలీవుడ్ నటి ఇలాంటి కామెంట్స్ చేసింది. సౌతిండియా నుంచి విడుదలైన ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 ఎన్నో సంచలనాలు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలు కూడా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాయి. కానీ, బాలీవుడ్ సినిమాలు మాత్రం అంతగా ఆకట్టుకోవడంతో విఫలమవుతున్నాయి.

ఈ క్రమంలో రిచా చద్దా మాట్లాడుతూ, సౌతిండియా మూవీస్‌కు టికెట్ల ధరలు రూ. 100 నుంచి రూ.400లలోపే ఉంటుంటాయి. రేట్లు ఇలా ఉండడంతో, ఖర్చు చేసేందుకు ప్రేక్షకులు వెనుకాడరు. అలాగే స్టార్ హీరోలకు అభిమానుల ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే సౌత్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. సౌత్ సినిమాలు విజయం సాధించినా, ఫెయిల్ అయినా టికెట్ల రేట్లు ఇలాగే ఉంటాయి. కానీ, బాలీవుడ్‌లో ఇలా ఉండదు. విజయం అయినా, ఫెయిల్ అయినా టికెట్ల రేట్లు మాత్రం రూ. 400లపైనే ఉంటాయి. కాబట్టి ప్రేక్షకులు ఇంత ధర పెట్టేందుకు ఆలోచిస్తుంటారు. ఇక మధ్యతరగతి వాళ్ల పరిస్థితి మరింత కష్టం. అందుకే బాలీవుడ్‌లో నష్టాలు వస్తుంటాయి. డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ వల్ల బాలీవుడ్ సినిమాలు నష్టాల బాట పడుతున్నాయి’ అని రిచా చద్దా పేర్కొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Samantha-Nagachaitanya: ఆగస్టులో సమంత-నాగ చైతన్య ఢీ అంటే ఢీ..! ఒక్క రోజు తేడాతో బాక్సాఫీస్‌ వార్‌..

Keerthy Suresh: సిస్టర్ రోల్స్ చేయడం పై క్లారిటీ ఇచ్చిన కీర్తి.. ఆ కారణంతో ఒప్పుకుందట

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..