Samantha-Nagachaitanya: ఆగస్టులో సమంత-నాగ చైతన్య ఢీ అంటే ఢీ..! ఒక్క రోజు తేడాతో బాక్సాఫీస్ వార్..
అక్కినేని నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత స్పీడ్ పెంచారు. కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన సామ్ వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. టాలీవుడ్ మాత్రమే కాకుండా..
అక్కినేని నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత స్పీడ్ పెంచారు. కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన సామ్ వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ అంటూ అన్ని ఇండస్ట్రీలలో సమంత దూసుకుపోతున్నారు. ఇప్పటికే శాకుంతలం సినిమా కంప్లీట్ చేసిన సామ్.. ప్రస్తుతం యశోద సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో మే 5న విడుదలైన యశోద ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కాబోతుంది. ఇంతవరకూ ఓకే.. కానీ ఇప్పుడు మాజీ భర్త నాగచైతన్యకు.. సమంతకు బాక్సాఫీస్ వద్ద వార్ జరగబోతుంది. అవును.. సామ్ ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు ఒక్కరోజు ముందుగా అంటే ఆగస్ట్ 11న నాగచైతన్య, ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా విడుదల కాబోతుంది. ఇవే కాకుండా.. యశోద సినిమా విడుదల రోజునే అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో ఒక్కరోజు తేడాతో బాక్సాఫీస్ వద్ద సామ్, చైతూ, అఖిల్ ఢీకొనబోతున్నాయి. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

