AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy Vijay: సూపర్ స్టార్ ఒక్కడే.. దళపతి ఒక్కడే.. విజయ్ స్పీచ్ అదిరిందిగా..!

దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ముందుగా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో లియో సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో దళపతి విజయ్ సూపర్ స్పీచ్ ఇచ్చారు. లియో సినిమాకు […]

Thalapathy Vijay: సూపర్ స్టార్ ఒక్కడే.. దళపతి ఒక్కడే.. విజయ్ స్పీచ్ అదిరిందిగా..!
Vijay
Rajeev Rayala
|

Updated on: Nov 03, 2023 | 12:32 PM

Share

దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ముందుగా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో లియో సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో దళపతి విజయ్ సూపర్ స్పీచ్ ఇచ్చారు. లియో సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. విక్రమ్, ఖైదీ సినిమాలకు లింక్ చేస్తూ లియో సినిమాను తెరకెక్కించారు లోకేష్. లోకేష్ తో విజయ్ మాస్టర్ సినిమా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు లియో సినిమా చేశారు.ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ సాధించింది. లియో సినిమా సక్సెస్ మీట్ లో విజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఇక తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ అభిమానుల మధ్య చాలా కాలంగా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అభిమానులు కొట్టుకుంటుంటారు. ఇప్పటికే చాలాసార్లు ఇలా ఫ్యాన్స్ వార్స్ జరిగాయి. తాజాగా విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో లియో సక్సెస్ మీట్ ను భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకలో విజయ్ డ్యాన్స్ చేసి పాట కూడా పాడారు. ‘సూపర్‌ స్టార్‌ ఎవరనే విషయంపై క్లారిటీ ఇస్తూ.. పురట్చి తలైవర్‌ (ఎంజీఆర్‌) ఒక్కరే. నడిగర్‌ తిలగం (శివాజీ గణేషన్‌)ఒక్కరే. పురట్చి కలైంజ్ఞర్‌ (కరుణానిధి) ఒక్కరే.అలాగే విశ్వనటుడు (కమలహాసన్‌) ఒక్కరే. సూపర్‌ స్టార్‌ (రజనీకాంత్‌) ఒక్కరే. తల(అజిత్‌) ఒక్కరే. ఇక దళపతి అంటారా (విజయ్‌) నాకు సంబంధించినంత వరకు దళపతి అంటే రాజుల ఆజ్ఞను పూర్తి చేసేవాడు. నాకు తెలిసి రాజులు అంటే ప్రజలే.. ప్రజలు ఏం చెప్తే నేను అదే చేస్తా.. అని అన్నారు విజయ్.

దళపతి విజయ్ ట్విట్టర్..

దళపతి విజయ్ ట్విట్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు