F3 Movie : తమ స్టైల్ లో ఉగాది విషెస్ చెప్పిన వెంకీ- వరుణ్.. ఆకట్టుకుంటున్న ఎఫ్ 3 పోస్టర్

విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 2 సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరోసారి ఈ ఇద్దరు కలిసి ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు.

F3 Movie : తమ స్టైల్ లో ఉగాది విషెస్ చెప్పిన వెంకీ- వరుణ్.. ఆకట్టుకుంటున్న ఎఫ్ 3 పోస్టర్
F3 Movie
Follow us

|

Updated on: Apr 02, 2022 | 7:14 PM

విక్టరీ వెంకటేష్( Venkatesh) , వరుణ్ తేజ్(Varun Tej) కలిసి నటించిన ఎఫ్ 2 సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరోసారి ఈ ఇద్దరు కలిసి ఎఫ్ 3(F3) సినిమా చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన  ఎఫ్ 2 సినిమా ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈసినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వాస్తుందని అంతా అనుకున్నారు. కానీ దర్శక ధీరుడు  తెరకెక్కించిన భారీ ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని ఎఫ్ 3 సినిమాను సమ్మర్ కు షిఫ్ట్ చేశారు. దాంతో సంక్రాంతి అల్లుళ్లు కాస్త సమ్మర్ సోగ్గాళ్లు గా మారిపోయారు

ఇక వివిధ సందర్భాల్లో ప్రత్యేక పోస్టర్ల తో F3 టీమ్ ఆకట్టుకుంటుంది. నేడు ఉగాది కోసం ఫ్యామిలీ పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ప్రతి ఒక్కరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ..సినిమాలోని ప్రధాన తారాగణం ఉన్న కొత్త పోస్టర్ తో శుభాకాంక్షలు తెలిపారు. ఎఫ్3లో ‘భార్య బాధితులు’గా కనిపించిన వెంకటేష్, వరుణ్ తేజ్ చేతిలో మెగాఫోన్ లు పట్టుకుని వారిని భయపెట్టడం ఆసక్తిని సంతరించుకుంది. రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్, వరుణ్ తేజ్ తో ఉండగా, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్, సునీల్, వెన్నెల కిషోర్ మరియు ఇతరులు మరొక వైపు చూడవచ్చు. మే 27న థియేటర్లలో నవ్వుల హంగామా చేయడానికి ఎఫ్ 3 సిద్ధంగా ఉంది. మొదటి పాట తో పాటు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్ నిర్మిస్తున్నారు.

F3

F3

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ravi Teja: మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన టైగర్‌ నాగేశ్వరరావు.. త్వరలోనే షూటింగ్..

Vikrant Rona: మెగాస్టార్స్‌ చేతుల మీదుగా విడుదలైన కిచ్చా సుదీప్‌ సినిమా టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌..

Ugadi 2022 Telugu: శుభకృత్‌ అన్నీ శుభాలే జరగాలని ఉగాది శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి, అజయ్ దేవగన్ సహా..పలువురు సెలబ్రెటీలు

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో