Vikrant Rona: మెగాస్టార్స్‌ చేతుల మీదుగా విడుదలైన కిచ్చా సుదీప్‌ సినిమా టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌..

Kiccha Sudeep: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్‌. ఆ సినిమాలో నెగెటివ్‌ పాత్రలో నటించి మెప్పించాడు సుదీప్.

Vikrant Rona: మెగాస్టార్స్‌ చేతుల మీదుగా విడుదలైన కిచ్చా సుదీప్‌ సినిమా టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌..
Vikrant Rona
Follow us
Basha Shek

|

Updated on: Apr 02, 2022 | 12:05 PM

Kiccha Sudeep: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్‌. ఆ సినిమాలో నెగెటివ్‌ పాత్రలో నటించి మెప్పించాడు సుదీప్. ఆతర్వాత బాహుబలి, సైరా సినిమాల్లోనూ నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇవే కాదు కన్నడ డబ్‌ సినిమాలతోనూ మెప్పిస్తోన్న ఈ స్టార్ హీరో ఇప్పుడు పాన్‌ ఇండియా చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. అదే విక్రాంత్‌ రోణ (Vikrant Rona). అనూప్‌ భండారీ దర్శకత్వం వహిస్తోన్న ఈ అడ్వెంచరస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez) సుదీప్‌తో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు దర్శక నిర్మాతలు. జూలై 28న కన్నడతో సహా మొత్తం నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్‌ డేట్‌ టీజర్‌ పేరుతో ఓ వీడియోను కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.

కాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విక్రాంత్ రోణ విడుదల తేదీ టీజర్‌ను తెలుగులో చిరంజీవి, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో శింబు విడుదల చేశారు. చిన్నపిల్లల సంభాషణలతో ఆసక్తిగా ప్రారంభమైన ఈ టీజర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా టీజర్‌ చివరిలో వచ్చే సుదీప్‌ లుక్‌ సూపర్బ్‌గా ఉంది. కాగా ఈ సినిమాను కూడా 3Dలో కూడా విడుదల చేయనున్నారు నిర్మాతలు జాన్‌ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్. సుదీప్‌ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అజనీశ్‌ లోక్‌నాథ్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

Also Read:Ugadi Celebrations: తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. పాల్గొన్న సీఎం దంపతులు

Aadhaar Mobile Number: మీ ఆధార్‌కు ఏ మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేశారో తెలియడం లేదా..? సులభంగా తెలుసుకోవచ్చు..!

Diabetes Diet: మీకు డయాబెటిస్ ఉందా..? అయితే మీ ఆహారంలో ఈ పండును చేర్చుకోండి..

Horoscope Today: వారికి ఇంటా బయటా కొన్ని అనుకూలతలు..
Horoscope Today: వారికి ఇంటా బయటా కొన్ని అనుకూలతలు..
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..