AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Salar: ప్ర‌భాస్‌కు అక్క‌గా న‌టించేది ర‌మ్య‌కృష్ణ కాదా..? తెర‌పైకి మ‌రో కొత్త హీరోయిన్ పేరు..

Prabhas Salar: బాహుబ‌లి అనే ఒక్క సినిమాతో ఇంట‌ర్నేష‌న్ స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ నుంచి సినిమా వ‌స్తుందంటే చాలు యావ‌త్ భార‌తీయ సినిమా ఇండ‌స్ట్రీతో...

Prabhas Salar: ప్ర‌భాస్‌కు అక్క‌గా న‌టించేది ర‌మ్య‌కృష్ణ కాదా..? తెర‌పైకి మ‌రో కొత్త హీరోయిన్ పేరు..
Prabhas Salar
Narender Vaitla
|

Updated on: May 25, 2021 | 10:39 PM

Share

Prabhas Salar: బాహుబ‌లి అనే ఒక్క సినిమాతో ఇంట‌ర్నేష‌న్ స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ నుంచి సినిమా వ‌స్తుందంటే చాలు యావ‌త్ భార‌తీయ సినిమా ఇండ‌స్ట్రీతో పాటు సినీ జ‌నాలు అటువైపు చూసే ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఇక ప్ర‌భాస్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునే ప‌నిలో బాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు సైతం ప‌డ‌టం విశేషం. ఇప్ప‌టికే ప్ర‌భాస్ హీరోగా బాలీవుడ్‌లో ఆదిపురుష్ ప‌ట్టాలెక్కిన విష‌యం విధిత‌మే. ఇదిలా ఉంటే కేజీఎఫ్ వంటి సెన్సేష‌న్ విజ‌యం త‌ర్వాత ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న స‌లార్ చిత్రంలో ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ వైర‌ల్‌గా మారుతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా స‌లార్ చిత్రంలో న‌టి ర‌మ్య‌కృష్ణ న‌టిస్తోంద‌ని ఓ వార్త వినిపించింది. బాహుబ‌లిలో ప్ర‌భాస్‌కు తల్లిగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ.. స‌లార్ చిత్రంలో అక్క‌గా న‌టించ‌నుంద‌నేది స‌ద‌రు వార్త సారాంశం. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. ఇక తాజాగా ఇదే విష‌యంపై మ‌రో రూమ‌ర్ చ‌క్క‌ర్లు కొడుతోంది. స‌లార్ చిత్రంలో ప్రభాస్ అక్క‌గా న‌టిస్తోంది.. ర‌మ్య‌కృష్ణ కాద‌ని, ఈ పాత్ర‌లో న‌టిస్తోంద‌ని జ్యోతిక అని తెలుస్తోంది. ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ఈ విష‌య‌మై జ్యోతిక‌ను సంప్ర‌దించంగా దానికి త‌ను కూడా సుముఖత వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా నేప‌థ్యంలో తెర‌కెక్కుతుండ‌డంతో త‌మిళ ప్రేక్ష‌కుల‌ను సైతం ఆక‌ట్టుకునే క్ర‌మంలోనే మేక‌ర్స్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇక స‌లార్ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న శృతీ హాస‌న్ న‌టిస్తోన్న విష‌యం విధిత‌మే.

Jyothika

Jyothika

Also Read: Taapsee Pannu: అలాంటి సినిమాలు చేసి టైమ్ వెస్ట్ చేయను.. సంచలన కామెంట్లు చేసిన హీరోయిన్

Rao Ramesh First Look: మ‌హా స‌ముద్రంలో గూని బాబ్జీ.. ఆక‌ట్టుకుంటోన్న రావు ర‌మేశ్ ఫ‌స్ట్ లుక్‌..

Pushpa: ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌లో గందపు చెక్కల స్మగ్లర్‌గా అల్లు అర్జున్‌… సీక్వెల్‌లో నెక్ట్స్ లెవ‌ల్.. !

Follow Us
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి