Taapsee Pannu: అలాంటి సినిమాలు చేసి టైమ్ వెస్ట్ చేయను.. సంచలన కామెంట్లు చేసిన హీరోయిన్

పిచ్చి పిచ్చి సినిమాలు చేసి ఆడియన్స్ టైమ్‌ అస్సలు వేస్ట్ చేయను అంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను.

Taapsee Pannu: అలాంటి సినిమాలు చేసి టైమ్ వెస్ట్ చేయను.. సంచలన కామెంట్లు చేసిన హీరోయిన్
Follow us
Ram Naramaneni

|

Updated on: May 25, 2021 | 10:28 PM

Taapsee Pannu: పిచ్చి పిచ్చి సినిమాలు చేసి ఆడియన్స్ టైమ్‌ అస్సలు వేస్ట్ చేయను అంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను. సౌత్ సినిమాలతో సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కెరీర్‌ స్టార్టింగ్‌లో గ్లామర్‌ రోల్సే చేశారు. ఆ ఇమేజ్‌తోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టినా.. అనుకోకుండా వచ్చిన పింక్‌ మూవీ ఛాన్స్ అమ్మడి ఇమేజ్‌ను మార్చేసింది. తరువాత వరుసగా బేబీ, నామ్‌ షబానా, బద్లా, తప్పడ్‌ లాంటి సినిమాలు తాప్సీకి స్టార్ ఇమేజ్‌ తీసుకువచ్చాయి. ఓ పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే… జుడ్వా 2 లాంటి సినిమాల్లో గ్లామరస్‌ రోల్స్ చేస్తున్నారు. అయితే సడన్‌గా యూటర్న్ తీసుకున్న ఈ బ్యూటీ.. ఇక మీదట గ్లామర్ డాల్‌ రోల్స్ చేసేదే లేదని తెగేసి చెబుతున్నారు.

అయితే తాప్సీ కామెంట్‌ మీద సెటైర్స్ కూడా గట్టిగానే పడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు అలాంటి సినిమాలే చేసిన తాప్సీ ఇప్పుడు కమర్షియల్ సినిమాలన్ని టైమ్ వేస్ట్ అనటం కరెక్ట్ కాదంటున్నారు. మరి ఈ విషయంలో ఇండస్ట్రీ జనాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Acharya: ‘డబుల్ కా మీఠా… ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసే సీన్స్ గ్యారంటీ.. కొర‌టాల‌ శిబిరం హామి

Pushpa: ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌లో గందపు చెక్కల స్మగ్లర్‌గా అల్లు అర్జున్‌… సీక్వెల్‌లో నెక్ట్స్ లెవ‌ల్.. !

karthi birthday: స‌హ‌జ న‌ట‌న‌.. క‌థ‌ల ఎంపిక‌లో వైవిధ్యం.. కార్తీ సొంతం. నేడు ఆయ‌న పుట్టిన రోజు.. ఈ సంద‌ర్భంగా..

అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!