AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌లో గందపు చెక్కల స్మగ్లర్‌గా అల్లు అర్జున్‌… సీక్వెల్‌లో నెక్ట్స్ లెవ‌ల్.. !

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు...

Pushpa: 'పుష్ప' ఫస్ట్ పార్ట్‌లో గందపు చెక్కల స్మగ్లర్‌గా అల్లు అర్జున్‌... సీక్వెల్‌లో నెక్ట్స్ లెవ‌ల్.. !
pushpa
Ram Naramaneni
|

Updated on: May 25, 2021 | 7:37 PM

Share

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. ఫస్ట్ పార్ట్ కు ఎక్స్‌టెన్షన్‌గా ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా కోసం కేజీఎఫ్‌ ఫార్ములాను ఫాలో అవుతున్నారట కెప్టెన్‌ సుకుమార్‌. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్‌లో హీరో కాంట్రక్ట్ కిల్లర్‌గా కనిపిస్తాడు. గరుడను చంపడానికి కాంట్రాక్ట్ తీసుకోవటం. ఆ తరువాత కేజీఎఫ్‌లోకి అడుగుపెట్డడం… ఆ హీరో చేసే యాక్షన్‌ మీదే కథ నడుస్తుంది. సెకండ్ పార్ట్‌కు వచ్చేసరికి రాఖీభాయ్‌ని మాఫియా డాన్‌లా చూపించబోతున్నారు. గరుడను చంపి కేజీఎఫ్‌ను సొంతం చేసుకున్న రాఖీభాయ్‌ని సీక్వెల్‌లో చూపించబోతున్నారు.

పుష్ప కూడా ఇలాంటి లైన్‌ మీద రూపొందుతుందట. ఫస్ట్ పార్ట్‌లో గందపు చెక్కల స్మగ్లర్‌గా కనిపించే బన్నీ… సీక్వెల్‌లో గందపు చెక్కల మాఫియాను శాసించే డాన్‌గా కనిపిస్తారట. ఫస్ట్ పార్ట్‌లో మాస్ యాక్షన్‌ చూపిస్తే సెకండ్‌ పార్ట్‌లో స్టైలిష్‌ విలనిజం చూపించబోతున్నారట బన్నీ. ఇదే నిజ‌మైతే ఐకాన్ స్టార్ అభిమానుల‌కు ఇంత‌కు మించి ఫీస్ట్ ఏముంటుంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read: ‘డబుల్ కా మీఠా… ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసే సీన్స్ గ్యారంటీ.. కొర‌టాల‌ శిబిరం హామి

 తెలుగునాట ట్రెండింగ్‌గా మారిన ర‌ణ‌బీర్, ఆలియా.. ఎందుకో తెలుసుకుందాం ప‌దండి

Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?