Suriya: హీరో సూర్యకు అరుదైన గౌరవం.. ఆస్కార్ అవార్డుల కమిటీలో సభ్యుడిగా తొలి కోలీవుడ్ స్టార్..

ఇప్పటి వరకు సూరరైపోట్రు, జై భీమ్ సినిమాలతో ఆస్కార్‌ బరిలో పోటి పడిన ఈ టాలెంటెడ్‌ స్టార్‌కు ఇప్పుడు ఆస్కార్‌ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది.

Suriya: హీరో సూర్యకు అరుదైన గౌరవం.. ఆస్కార్ అవార్డుల కమిటీలో సభ్యుడిగా తొలి కోలీవుడ్ స్టార్..
Suriya Oscar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 29, 2022 | 2:57 PM

తమిళ్ స్టార్ సూర్య (Suriya) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. వైవిధ్యమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకులకు చేరువయ్యాడు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, బాలీవుడ్ సినీ పరిశ్రమల్లోనూ సూర్యకు అత్యధిక పాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సూర్యకు తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉంది. తాజాగా సూర్యకు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటి వరకు సూరరైపోట్రు, జై భీమ్ సినిమాలతో ఆస్కార్‌ బరిలో పోటి పడిన ఈ టాలెంటెడ్‌ స్టార్‌కు ఇప్పుడు ఆస్కార్‌ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్ సైన్సెస్‌ టీమ్‌లో జాయిన్ అవ్వాలంటూ సూర్యను కోరింది ఆస్కార్‌ జ్యూరీ.

ఆస్కార్ అవార్డుల కమిటీలో ఉండేందుకు దాదాపు 397 మందికి ఆహ్వానాలు అందాయి. మంగళవారం 2022 ఆస్కార్ అకాడమీలో చేరే సభ్యుల జాబితాను విడుదల చేశారు. అందులో బాలీవుడ్ బ్యూటీ కాజోల్.. తమిళ్ స్టార్ సూర్య పేర్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఆస్కార్ అకాడమీలో చేరిన తొలి సౌత్ ఇండియాన్ హీరో సూర్యనే కావడం విశేషం. మార్చి 12, 2023న 95వ ఆస్కార్ అవార్డ్ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు నిర్వహాకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?