Taapsee Pannu: నేను అలాంటి దాని కాదు.. వాళ్ళలా నాకు నటించడం నాకు రాదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తాప్సీ. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించిన అంతా క్రేజ్ రాలేదు ఈ బ్యూటీకి.

Taapsee Pannu: నేను అలాంటి దాని కాదు.. వాళ్ళలా నాకు నటించడం నాకు రాదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ
Taapsee Pannu
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 17, 2022 | 8:57 AM

టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించి బాలీవుడ్ కు చెక్కేసిన భామలు చాలా మంది ఉన్నారు వారిలో అందాల ముద్దుగుమ్మ తాప్సీ ఒకరు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తాప్సీ. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించిన అంతా క్రేజ్ రాలేదు ఈ బ్యూటీకి. ప్రభాస్ , రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా కూడా ఈ అమ్మడుకి అంతగా గుర్తింపు రాలేదు. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ పలు వివాదాలతోనూ వార్తల్లో నిలిచింది. అక్కడి ఫెయిర్ బ్రాండ్ కంగనా రనౌత్ తో  మతాల యుద్ధం చేసింది ఈ చిన్నది.

తాజాగా తాప్సీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా సెలబ్రెటీల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది తాప్సీ. కొందరు సినిమా  వాళ్ళలా నాకు కెమెరాలు ముందు నటించడం రాదని చెప్పుకొచ్చింది. తాను కెమెరా ముందు అయినా వెనక అయినా ఎప్పుడు ఒకే విధంగా ఉంటానని తెలిపింది.అలాగే  తాను ఎప్పుడు నిజాయితీగానే ఉంటానని చెప్పుకొచ్చింది.

ఇక రీసెంట్ గా ఫోటోగ్రాఫర్ల పై నేను సీరియస్ అయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటి పై  కొంతమంది సెలబ్రిటీలు విమర్శలు చేశారు. మరి కొందరు ట్రోల్ చేశారు. ఎదుటివారి పొగడ్తల కోసం నేను ఆరాటపడే వ్యక్తిని కాదు. నాకు నచ్చిన విధంగానే నేను ఉంటానని తెలిపింది. సమాజంలో మంచి మార్కులు కొట్టేయడానికి కొంతమంది నటిస్తూ ఉంటారు. వాళ్ళ నిజస్వరూపాలు బయటపడినప్పుడు సమాజంలో వారికి ఉన్న గౌరవం పోతుందని  చెప్పుకొచ్చింది తాప్సీ

ఇవి కూడా చదవండి
గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్